Top
logo

గెలిచే అభ్యర్థులకే చంద్రబాబు సీట్లిస్తారు

గెలిచే అభ్యర్థులకే చంద్రబాబు సీట్లిస్తారు
Highlights

గెలిచే అభ్యర్థులకు చంద్రబాబు సీట్లు ఇస్తారన్నారు డిప్యూటీ సీఎం చినరాజప్ప. అభ్యర్థులకు డబ్బే కాదు గౌరవం కూడా...

గెలిచే అభ్యర్థులకు చంద్రబాబు సీట్లు ఇస్తారన్నారు డిప్యూటీ సీఎం చినరాజప్ప. అభ్యర్థులకు డబ్బే కాదు గౌరవం కూడా ఉండాలని చెప్పారు. ఏపీలో వన్ సైడ్ గా టీడీపీ గెలుస్తుందన్నారు. చంద్రబాబు కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట మండలం పనసపాడులో జరిగిన పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ నేతలు, బూత్ కమిటీ సమావేశంలో చినరాజప్ప పాల్గొన్నారు.లైవ్ టీవి


Share it
Top