Top
logo

బొలిశెట్టి వర్సెస్‌ మాణిక్యాలరావు.. రసాభాస

బొలిశెట్టి వర్సెస్‌ మాణిక్యాలరావు.. రసాభాస
X
Highlights

తాడేపల్లి గూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా ముగిసింది. మాజీ మంత్రి మాణిక్యాలరావును మాట్లాడకుండా...

తాడేపల్లి గూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభాసగా ముగిసింది. మాజీ మంత్రి మాణిక్యాలరావును మాట్లాడకుండా కౌన్సిల్ సభ్యులు అడ్డుకున్నారు. మాణిక్యాలరావుకి మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసుల సూచనతో కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాణిక్యాలరావు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నంచేశారు.

Next Story