logo

తృణమూల్‌కు మరో ఎదురుదెబ్బ..

తృణమూల్‌కు మరో ఎదురుదెబ్బ..
Highlights

తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మైనార్టీ నేత, ఎమ్మెల్యే మనిరుల్ ఇస్లామ్ బీజేపీలో...

తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మైనార్టీ నేత, ఎమ్మెల్యే మనిరుల్ ఇస్లామ్ బీజేపీలో చేరారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆమె పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా షాక్ ఇస్తున్నారు. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు టీఎంసీని వీడి బీజేపీలో చేరిపోయారు. తాజాగా మరో ఎమ్మెల్యే మనిరుల్ ఇస్లాం బీజేపీ గూటికి చేరారు. ఆయనతో పాటు మరో ముగ్గురు నేతలు గదాధర్ హజ్రా, మహ్మద్ ఆసిఫ్ ఇక్బాల్, నిమాయ్ దాస్ లు కూడా బీజేపీలో చేరారు. వరుసగా తమ నేతలు బీజేపీలో చేరుతుందడం టీఎంసీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.





లైవ్ టీవి

Share it
Top