అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ యాంకర్ హేమంత్

అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ యాంకర్ హేమంత్
x
Highlights

టీవీ యాంకర్ హేమంత్ రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం రాత్రి విజయవాడలో మహర్షి సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొని హేమంత్ కారులో...

టీవీ యాంకర్ హేమంత్ రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. శనివారం రాత్రి విజయవాడలో మహర్షి సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొని హేమంత్ కారులో హైదరాబాద్ కు వస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్య పేట మండలం షేర్ మహ్మద్ పేట క్రాస్ రోడ్ వద్ద తెల్లవారుజామున గేదెను కారు ఢీ కొట్టింది. పల్టీలు కొట్టి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హేమంత్ ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు హేమంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories