కృష్ణాజిల్లాలో కల్వర్ట్‌ను ఢీ కొన్న టాటా ఏస్‌ వెహికిల్‌

కృష్ణాజిల్లాలో కల్వర్ట్‌ను ఢీ కొన్న టాటా ఏస్‌ వెహికిల్‌
x
Highlights

కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం దగ్గర జాతీయ రహదారిపై టాటా ఏస్‌ వాహనం.. కల్వర్ట్‌ను ఢీ కొట్టింది. అదే సమయంలో షార్ట్ ‌సర్క్యూట్‌ కావడంతో.....

కృష్ణాజిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం దగ్గర జాతీయ రహదారిపై టాటా ఏస్‌ వాహనం.. కల్వర్ట్‌ను ఢీ కొట్టింది. అదే సమయంలో షార్ట్ ‌సర్క్యూట్‌ కావడంతో.. వాహనానికి ఒక్కసారిగా నిప్పు అంటుకుంది. విషయాన్ని గమనించిన డ్రైవర్‌ కిందకు దూకండంతో ప్రాణాపాయం తప్పింది. ఇటు టాటా ఏస్‌ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories