logo

జమ్ము కాశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి

జమ్ము కాశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర దాడి జరిగింది. పుల్వామాలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అవంతిపారా దగ్గర మందుపాతర పేల్చి కాల్పులు జరపడంతో 8మంది జవాన్లు మృతిచెందారు. అలాగే పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతుండటంతో ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతోంది.

లైవ్ టీవి

Share it
Top