ప్రపంచంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇదే

ప్రపంచంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇదే
x
Highlights

ప్రపంచంలో ఇప్పటివరకు 182 దేశాల్లో కరోనావైరస్ విస్తరించింది.

ప్రపంచంలో ఇప్పటివరకు 182 దేశాల్లో కరోనావైరస్ విస్తరించింది. మొత్తం 53 లక్షల 40 వేల 192 మందికి కరోనా వ్యాధి సోకింది. 21 లక్షల 74 వేల 503 మందికి నయమైంది. మృతుల సంఖ్య 3 లక్షల 40 వేల 383 వరకు పెరిగింది. యుఎస్ తరువాత బ్రెజిల్, రష్యాలో అత్యధిక కేసులు ఉన్నాయి. కరోనావైరస్ కేసులను ఇప్పటివరకు ధృవీకరించిన దేశాలు ఇక్కడ ఉన్నాయి:

యునైటెడ్ స్టేట్స్ - 1,601,434 కేసులు, 96,007 మరణాలు

రష్యా - 335,882 కేసులు, 3,388 మరణాలు

బ్రెజిల్ - 330,890 కేసులు, 21,048 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 255,544 కేసులు, 36,475 మరణాలు

స్పెయిన్ - 234,824 కేసులు, 28,628 మరణాలు

ఇటలీ - 228,658 కేసులు, 32,616 మరణాలు

ఫ్రాన్స్ - 182,015 కేసులు, 28,218 మరణాలు

జర్మనీ - 179,730 కేసులు, 8,241 మరణాలు

టర్కీ - 154,500 కేసులు, 4,276 మరణాలు

ఇరాన్ - 131,652 కేసులు, 7,300 మరణాలు

భారతదేశం - 125,149 కేసులు, 3,728 మరణాలు

పెరూ - 111,698 కేసులు, 3,244 మరణాలు

చైనా - 84,081 కేసులు, 4,638 మరణాలు

కెనడా - 83,947 కేసులు, 6,360 మరణాలు

సౌదీ అరేబియా - 67,719 కేసులు, 364 మరణాలు

మెక్సికో - 62,527 కేసులు, 6,989 మరణాలు

చిలీ - 61, 857 కేసులు, 630 మరణాలు

బెల్జియం - 56,511 కేసులు, 9,212 మరణాలు

పాకిస్తాన్ - 52,437 కేసులు, 1,101 మరణాలు

నెదర్లాండ్స్ - 45,088 కేసులు, 5,807 మరణాలు

ఖతార్ - 40,481 కేసులు, 19 మరణాలు

ఈక్వెడార్ - 35,828 కేసులు, 3,056 మరణాలు

బెలారస్ - 34,303 కేసులు, 190 మరణాలు

స్వీడన్ - 32,809 కేసులు, 3,925 మరణాలు

బంగ్లాదేశ్ - 32,078 కేసులు, 452 మరణాలు

సింగపూర్ - 31,068 కేసులు, 23 మరణాలు

స్విట్జర్లాండ్ - 30,707 కేసులు, 1,903 మరణాలు

పోర్చుగల్ - 32,200 కేసులు, 1,289 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 27,892 కేసులు, 241 మరణాలు

ఐర్లాండ్ - 24,506 కేసులు, 1,592 మరణాలు

ఇండోనేషియా - 21,745 కేసులు, 1,351 మరణాలు

పోలాండ్ - 20,838 కేసులు, 990 మరణాలు

ఉక్రెయిన్ - 20,580 కేసులు, 605 మరణాలు

దక్షిణాఫ్రికా - 20,125 కేసులు, 397 మరణాలు

కువైట్ - 19,564 కేసులు, 138 మరణాలు

కొలంబియా - 19,131 కేసులు, 682 మరణాలు

రొమేనియా - 17,712 కేసులు, 1,166 మరణాలు

ఇజ్రాయెల్ - 16,690 కేసులు, 279 మరణాలు

జపాన్ - 16,513 కేసులు, 796 మరణాలు

ఆస్ట్రియా - 16,486 కేసులు, 639 మరణాలు

ఈజిప్ట్ - 15,786 కేసులు, 707 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 13,989 కేసులు, 456 మరణాలు

ఫిలిప్పీన్స్ - 13,777 కేసులు, 863 మరణాలు

డెన్మార్క్ - 11,428 కేసులు, 561 మరణాలు

దక్షిణ కొరియా - 11,165 కేసులు, 266 మరణాలు

సెర్బియా - 11,024 కేసులు, 237 మరణాలు

అర్జెంటీనా - 10,649 కేసులు, 433 మరణాలు

పనామా - 10,267 కేసులు, 295 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 9,998 కేసులు, 216 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 8,813 కేసులు, 312 మరణాలు

బహ్రెయిన్ - 8,414 కేసులు, 12 మరణాలు

నార్వే - 8,332 కేసులు, 235 మరణాలు

కజాఖ్స్తాన్ - 7,919 కేసులు, 35 మరణాలు

అల్జీరియా - 7,918 కేసులు, 582 మరణాలు

మొరాకో - 7,332 కేసులు, 197 మరణాలు

నైజీరియా - 7,261 కేసులు, 221 మరణాలు

ఒమన్ - 7,257 కేసులు, 34 మరణాలు

మలేషియా - 7,185 కేసులు, 115 మరణాలు

ఆస్ట్రేలియా - 7,111 కేసులు, 102 మరణాలు

మోల్డోవా - 6,847 కేసులు, 237 మరణాలు

ఘనా - 6,617 కేసులు, 31 మరణాలు

ఫిన్లాండ్ - 6,568 కేసులు, 306 మరణాలు

అర్మేనియా - 6,302 కేసులు, 77 మరణాలు

బొలీవియా - 5,579 కేసులు, 230 మరణాలు

కామెరూన్ - 4,400 కేసులు, 159 మరణాలు

లక్సెంబర్గ్ - 3,981 కేసులు, 109 మరణాలు

ఇరాక్ - 3,964 కేసులు, 147 మరణాలు

అజర్‌బైజాన్ - 3,855 కేసులు, 46 మరణాలు

హంగరీ - 3,713 కేసులు, 482 మరణాలు

హోండురాస్ - 3,477 కేసులు, 167 మరణాలు

సుడాన్ - 3,378 కేసులు, 137 మరణాలు

గినియా - 3,067 కేసులు, 19 మరణాలు

థాయిలాండ్ - 3,040 కేసులు, 56 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 3,036 కేసులు, 13 మరణాలు

సెనెగల్ - 2,909 కేసులు, 33 మరణాలు

గ్రీస్ - 2,874 కేసులు, 169 మరణాలు

గ్వాటెమాల - 2,743 కేసులు, 51 మరణాలు

తజికిస్తాన్ - 2,551 కేసులు, 44 మరణాలు

బల్గేరియా - 2,408 కేసులు, 126 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,372 కేసులు, 141 మరణాలు

ఐవరీ కోస్ట్ - 2,341 కేసులు, 29 మరణాలు

జిబౌటి - 2,270 కేసులు, 10 మరణాలు

క్రొయేషియా - 2,243 కేసులు, 99 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 2,025 కేసులు, 63 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 1,921 కేసులు, 112 మరణాలు

క్యూబా - 1,916 కేసులు, 81 మరణాలు

ఎస్టోనియా - 1,821 కేసులు, 64 మరణాలు

ఎల్ సాల్వడార్ - 1,819 కేసులు, 33 మరణాలు

ఐస్లాండ్ - 1,803 కేసులు, 10 మరణాలు

గాబన్ - 1,728 కేసులు, 12 మరణాలు

లిథువేనియా - 1,616 కేసులు, 63 మరణాలు

సోమాలియా - 1,594 కేసులు, 61 మరణాలు

న్యూజిలాండ్ - 1,504 కేసులు, 21 మరణాలు

స్లోవేకియా - 1,504 కేసులు, 28 మరణాలు

స్లోవేనియా - 1,468 కేసులు, 106 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 1,365 కేసులు, 14 మరణాలు

మాల్దీవులు - 1,274 కేసులు, 4 మరణాలు

కెన్యా - 1,192 కేసులు, 50 మరణాలు

గినియా-బిసావు - 1,114 కేసులు, 6 మరణాలు

లెబనాన్ - 1,086 కేసులు, 26 మరణాలు

శ్రీలంక - 1,068 కేసులు, 9 మరణాలు

ట్యునీషియా - 1,048 కేసులు, 47 మరణాలు

లాట్వియా - 1,046 కేసులు, 22 మరణాలు

కొసావో - 1,004 కేసులు, 29 మరణాలు

అల్బేనియా - 981 కేసులు, 31 మరణాలు

మాలి - 969 కేసులు, 62 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 960 కేసులు, 11 మరణాలు

వెనిజులా - 944 కేసులు, 10 మరణాలు

నైజర్ - 937 కేసులు, 60 మరణాలు

సైప్రస్ - 927 కేసులు, 17 మరణాలు

జాంబియా - 920 కేసులు, 7 మరణాలు

కోస్టా రికా - 911 కేసులు, 10 మరణాలు

పరాగ్వే - 838 కేసులు, 11 మరణాలు

బుర్కినా ఫాసో - 814 కేసులు, 52 మరణాలు

హైతీ - 812 కేసులు, 25 మరణాలు

అండోరా - 762 కేసులు, 51 మరణాలు

ఉరుగ్వే - 753 కేసులు, 20 మరణాలు

జార్జియా - 728 కేసులు, 12 మరణాలు

జోర్డాన్ - 700 కేసులు, 9 మరణాలు

శాన్ మారినో - 661 కేసులు, 41 మరణాలు

చాడ్ - 611 కేసులు, 58 మరణాలు

సియెర్రా లియోన్ - 606 కేసులు, 38 మరణాలు

మాల్టా - 600 కేసులు, 6 మరణాలు

దక్షిణ సూడాన్ - 563 కేసులు, 6 మరణాలు

నేపాల్ - 548 కేసులు, 3 మరణాలు

జమైకా - 544 కేసులు, 9 మరణాలు

టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 479 కేసులు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 469 కేసులు, 16 మరణాలు

మడగాస్కర్ - 448 కేసులు, 2 మరణాలు

తైవాన్ - 441 కేసులు, 7 మరణాలు

ఇథియోపియా - 433 కేసులు, 5 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 423 కేసులు, 2 మరణాలు

టోగో - 363 కేసులు, 12 మరణాలు

కేప్ వెర్డే - 362 కేసులు, 3 మరణాలు

మారిషస్ - 332 కేసులు, 10 మరణాలు

మోంటెనెగ్రో - 324 కేసులు, 9 మరణాలు

వియత్నాం - 324 కేసులు

రువాండా - 321 కేసులు

నికరాగువా - 279 కేసులు, 17 మరణాలు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 251 కేసులు, 8 మరణాలు

లైబీరియా - 249 కేసులు, 24 మరణాలు

ఈశ్వతిని - 225 కేసులు, 2 మరణాలు

యెమెన్ - 209 కేసులు, 33 మరణాలు

మయన్మార్ - 201 కేసులు, 6 మరణాలు

మౌరిటానియా - 200 కేసులు, 6 మరణాలు

ఉగాండా - 175 కేసులు

మొజాంబిక్ - 164 కేసులు

బ్రూనై - 141 కేసులు, 1 మరణం

మంగోలియా - 141 కేసులు

బెనిన్ - 135 కేసులు, 3 మరణాలు

గయానా - 127 కేసులు, 10 మరణాలు

కంబోడియా - 124 కేసులు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

బహామాస్ - 97 కేసులు, 11 మరణాలు

మొనాకో - 97 కేసులు, 4 మరణాలు

బార్బడోస్ - 90 కేసులు, 7 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

మాలావి - 82 కేసులు, 3 మరణాలు

కొమొరోస్ - 78 కేసు, 1 మరణం

లిబియా - 72 కేసులు, 3 మరణాలు

అంగోలా - 60 కేసులు, 3 మరణం

సిరియా - 59 కేసులు, 4 మరణాలు

జింబాబ్వే - 51 కేసులు, 4 మరణాలు

బురుండి - 42 కేసులు, 1 మరణం

ఎరిట్రియా - 39 కేసులు

బోట్స్వానా - 30 కేసులు, 1 మరణం

ఆంటిగ్వా మరియు బార్బుడా - 25 కేసులు, 3 మరణాలు

గాంబియా - 25 కేసులు, 1 మరణం

భూటాన్ - 24 కేసులు

తూర్పు తైమూర్ - 24 కేసులు

గ్రెనడా - 22 కేసులు

నమీబియా - 20 కేసులు

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 18 కేసులు

సెయింట్ లూసియా - 18 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 18 కేసులు

డొమినికా - 16 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

వాటికన్ - 12 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

సురినామ్ - 11 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 8 కేసులు

పశ్చిమ సహారా - 6 కేసులు

లెసోతో - 2 కేసులు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories