క్లైంబింగ్ పోటీల్లో 7 సెకన్లలో 15 మీటర్ల గోడెక్కిన యువతి

క్లైంబింగ్ పోటీల్లో 7 సెకన్లలో 15 మీటర్ల గోడెక్కిన యువతి
x
Highlights

ఇండోనేషియాకు చెందిన సుసంతి రహయా అనే యువతికి సాహసాలు చేయటం అంటే ఇష్టం. అదే కోణంలో ఇప్పుడు మరో సాహసం చేసింది.

ఇండోనేషియాకు చెందిన సుసంతి రహయా అనే యువతికి సాహసాలు చేయటం అంటే ఇష్టం. అదే కోణంలో ఇప్పుడు మరో సాహసం చేసింది. 15 అడుగులున్న గోడను కేవలం 7 సెకండ్స్‌లో ఎక్కి అక్కడున్న వాల్లు అబ్బురపడేలా చేసింది.

ఈనెల 20న చైనాలోని క్సియామెన్‌లో నిర్వహించిన ఐఎస్ఎఫ్సీ క్లైంబింగ్ ప్రపంచకప్ పోటీలలో సుసంతి ఈ ఫీట్‌ను చేసింది. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చుసిన వారంతా ఈమెను స్పైడర్ ఉమెన్‌ అని పిలుస్తునారు.





Show Full Article
Print Article
Next Story
More Stories