అమెరికా సైన్యాన్ని దెబ్బమీద దెబ్బ కొడుతున్న ఇరాన్

అమెరికా సైన్యాన్ని దెబ్బమీద దెబ్బ కొడుతున్న ఇరాన్
x

అమెరికా సైన్యాన్ని దెబ్బమీద దెబ్బ కొడుతున్న ఇరాన్

Highlights

USA vs Iran War Updates: ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ గా ప్రారంభమైన యుద్ధం.. ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇరాన్ గా మారింది.

USA vs Iran War Updates: ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ గా ప్రారంభమైన యుద్ధం.. ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇరాన్ గా మారింది. వరుసగా క్షిపణులు, డ్రోన్ల దాడులతో అమెరికా సైన్యాన్ని దెబ్బమీద దెబ్బ కొడుతోంది ఇరాన్. ఇదే సమయంలో అమెరికాలోని పెంటగాన్ వర్గాలు.. యుద్ధంపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కు ఎమర్జెన్సీ రిక్వెస్ చేశాయి. యుద్ధం మరో నాలుగైదు వారాలు ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పెంటగాన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అప్పటి వరకు పరిస్థితి కష్టమేనని అంటున్నాయి. ఇరాన్ పై దాడులకు 10 రోజులకు మించి మిసైళ్లు లేవని పెంటగాన్ వర్గాలు అంటున్నాయి.

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మొదలైన సాయుధ పోరు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఇరాన్ భూభాగంపై దాడులు ప్రారంభించిన సమయంలో అమెరికా ఈ యుద్ధం ఇంతటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేయలేదు. కేవలం కొద్ది రోజుల ఆపరేషన్‌తో ఇరాన్‌ను దారికి తెస్తామని తొలుత భావించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు తన సహనాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.

యుద్ధం ముగింపుపై స్పష్టత లేకపోవడంతో ఈ పోరు నెల రోజులు అంతకంటే ఎక్కువ కాలం కొనసాగవచ్చని ఆయన స్వయంగా చెప్పారు. ఈ నిర్ణయంపై పెంటగాన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories