World Population: రేపు 790 కోట్లకు ప్రపంచ జనాభా..అంచానా వేసిన అమెరికా సెన్సస్ బ్యూరో

Tomorrow The World Population Will Be 790 Crores
x

 World Population: రేపు 790 కోట్లకు ప్రపంచ జనాభా..అంచానా వేసిన అమెరికా సెన్సస్ బ్యూరో

Highlights

World Population: గతం కంటే 7.37 కోట్ల జనాభా అధికం కానునట్లు వెల్లడి

World Population: 2023 కొత్త సంవత్సరం రోజున ప్రపంచ జనాభా 790 కోట్లకు చేరుతుందని అమెరికా సెన్సస్‌ బ్యూరో అంచనా వేసింది. గత నూతన సంవత్సరం కంటే 7.37 కోట్ల జనాభా అధికం కానున్నట్లు వెల్లడించింది. 2023 జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకన్‌కు 4.3 జననాలు, రెండు మరణాలు సంభవిస్తాయని పేర్కొంది. అలాగే యూఎస్‌ జనాభా 33 కోట్ల 42 లక్షలకు చేరుతుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories