యాక్సిడెంట్‌తో ప్రాణాలు దక్కించుకున్నారు...వైరల్ వీడియో

యాక్సిడెంట్‌తో ప్రాణాలు దక్కించుకున్నారు...వైరల్ వీడియో
x
Highlights

వీడియోలో మాత్రం ఓ అచ్చం సినీమాను తలపించే సిన్ ఒకటి రీపిట్ అయింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలో చోటు చేసుకుంది.

చాలా చిత్రాల్లో ఫైటింగ్ సిన్స్‌లో కారు హీరో సంబంధికులను ఢీ కొనే‌లోగా మరోకారుతో హీరో వచ్చి వారిని కాపాడతాడు. ఈ వీడియోలో మాత్రం అచ్చం ఓ యాక్షన్ సినీమాను తలపించే సిన్ ఒకటి రీపిట్ అయింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలో చోటు చేసుకుంది. ఓ జంట రోడ్డుపై వెళ్తుండగా ఓ కారు ప్రమాదావశాత్తు వారివైపు వేగంగా వచ్చింది. వెంటనే ఇంకో వైపు నుంచి మరో కారు అంతకంటే వేగంగా వచ్చి దాన్ని ఢీ కొట్టింది. రెండు కారులు ఢీకొనడంతో పాదచారులకు పెను ప్రమాదం తప్పి ప్రాణాలతో భయటపడ్డారు. కార్లలో ఉన్నవారికి స్పల్పగాయాలే అయ్యాయి.

ఈ యాక్సిడెంట్ వలన జంట వారి బిడ్డ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పాదచారులను ఢీకొట్టడానికి వచ్చిన కారులోకి వ్యక్తి మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. రెండో కారులోని వ్యక్తి చెవీ క్రూజ్ అని ఓ మోడల్ అని వారు చెప్పారు. దేవుడు క్రూజ్ రూపంలో వచ్చి కారును ఢికొట్టి దంపతులను రక్షించారని పోలీసులు పోస్టు చేశారు.Show Full Article
Print Article
Next Story
More Stories