దొంగతనం చేసి యువతి పక్కన నగ్నంగా నిద్రపోయిన దొంగ..

దొంగతనం చేసి యువతి పక్కన నగ్నంగా నిద్రపోయిన దొంగ..
x
Highlights

దొంగతనం చేసిన ఓ దొంగ దొరక్కుండా ఉండేందుకు వింతగా ప్రవర్తించాడు. దొంగతనం చేసి యువతి పక్కన నగ్నంగా నిద్రపోయాడు. ఈ విచిత్ర ఘటన అమెరికాలోని...

దొంగతనం చేసిన ఓ దొంగ దొరక్కుండా ఉండేందుకు వింతగా ప్రవర్తించాడు. దొంగతనం చేసి యువతి పక్కన నగ్నంగా నిద్రపోయాడు. ఈ విచిత్ర ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. క్యాలిఫోర్నియాకు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని తాను చదువుతున్న యూనివర్సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. అయితే ఓ దొంగ ఆమె ఫ్లాట్

కు సమీపంలోని ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అన్ని దొంగిలించాడు.

అయితే అనూహ్యంగా అతను పోలీసుల కంట పడ్డాడు. దాంతో తప్పించుకునేందుకు మార్గాన్ని అన్వేషించాడు. వెంటనే యువతి గదిలోకి వెళ్లి ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమె పక్కనే అతను కూడా నగ్నంగా నిద్రించాడు. కొద్దిసేపటితరువాత లేచి చూడగా అతను ఘాడనిద్రలో ఉన్నాడు. ఖంగారుపడిన యువతి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories