Tarique Rahman: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం

Tarique Rahman Sworn in as Bangladesh Prime Minister After 35 Years:బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం
x

Tarique Rahman Sworn in as Bangladesh Prime Minister After 35 Years:బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం

Highlights

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం చేశారు. ఢాకాలో జరిగిన కార్యక్రమానికి భారత్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు.

కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

బంగ్లాదేశ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం రెహమాన్‌తో ప్రమాణస్వీకారం చేయించిన అధ్యక్షుడు మహమ్మద్ కార్యక్రమానికి భారత్ తరపున హాజరైన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా. బంగ్లాదేశ్‌ నూతన ప్రధానిగా తారిఖ్‌ రెహమాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆయనతో పాటు పలువురు క్యాబినెట్ మంత్రులతో ప్రమాణం చేయించారు. రాజధాని నగరం ఢాకాలో ఈ కార్యక్రమం జరిగింది. బంగ్లా ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో గత 35 ఏళ్లుగా మహిళలే ప్రధానులుగా కొనసాగారు. ఇప్పుడు బీఎన్‌పీ ఛైర్మన్‌గా ఉన్న తారిఖ్‌ రెహమాన్‌ 35 ఏళ్ల తర్వాత ఆ పదవిని అధిష్ఠించిన పురుష ప్రధానిగా నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories