Afghanistan: ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు

Talibans Destroying the Old Historical Bala Hissar Port in Kabul
x

బాల హిస్సార్ కోటను ద్వాంసం చేస్తున్న తాలిబన్లు (ఫైల్ ఇమేజ్)

Highlights

Afghanistan:కనుమరుగైపోతున్న చారిత్రక ఆనవాళ్లు

Afghanistan: ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. శతాబ్దాల నాగరికత, సంస్కృతికి బౌద్ధమత విస్తరణకు ఆనవాళ్లుగా మిగిలిన కోటలను తాలిబన్లు విచక్షణా రహితంగా కూల్చేస్తున్నారు. తాజాగా కాబూల్ లోని బాలా హిస్సార్ కోటను ధ్వంసం చేశారు. 2001 లో ఇలాగే బామియాన్ బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇన్నాళ్లుగా ముష్కరుల కంట పడకుండా సురక్షితంగా ఉన్న బాలా హిస్సార్ కోట ఇప్పుడు ధ్వంసమైపోవడాన్ని చరిత్ర కారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories