ఘోర విషాదం.. అందరూ చూస్తుండగానే గాయని..

ఘోర విషాదం.. అందరూ చూస్తుండగానే గాయని..
x
Highlights

ఘోర విషాదం.. అందరూ చూస్తుండగానే గాయని.. ఘోర విషాదం.. అందరూ చూస్తుండగానే గాయని..

స్పానిష్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే పాపులర్ గాయని మంటల్లో సజీవదహనం అయింది. ఆదివారం ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి స్పానిష్ లో జరిగిన సంగీత కార్యక్రమానికి పాప్‌స్టార్‌, డాన్సర్‌ జోయానా తన బృందంతో కలిసి ప్రదర్శన పాటకచేరి ఇస్తున్నారు. మరోవైపు స్టేజికి బయటవైపు బాణాసంచా కాలుస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తూ రెండు రాకెట్ బాణాసంచాలు స్టేజిమీదకు దూసుకు వచ్చాయి. అందులో ఒకటి జోయానా కడుపులో పేలింది. దీంతో క్షణాల్లో మంటలకు ఆమె ఆహుతైంది. సెక్యూరిటీ సిబ్బంది.. జోయానాను కాపాడే ప్రయత్నం చేసినా కుదరలేదు. పాప్ స్టార్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories