అమెరికాలోని టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి మరో 12 మందికి తీవ్ర గాయాలు

Road Accident in Texas USA
x

అమెరికాలోని టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి మరో 12 మందికి తీవ్ర గాయాలు

Highlights

America: అదుపుతప్పి బస్టాండ్ లోకి దూసుకువెళ్లిన కారు

America: అమెరికా లోని టెక్సాస్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్రయణికుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. బ్రౌన్స్ విల్లే ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి బస్టాండ్ లో వేచి ఉన్న ప్రయాణికుల పైకి దూసుకువెళ్లినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారుడ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories