Philippines: ఫిలిపిన్స్‌లో భారీ భూకంపం 22 మంది మృతి

Philippines: ఫిలిపిన్స్‌లో భారీ భూకంపం 22 మంది మృతి
x

ఫిలిపిన్స్‌లో భారీ భూకంపం: 22 మంది మృతి

Highlights

ఫిలిపిన్స్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం సెబు ద్వీపం దగ్గర కేంద్రీకృతమైంది.

ఫిలిపిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పలువురుకు గాయాలయ్యాయి. రిక్టర్ స్కేల్ పై 6.9 తీవ్రత నమోదైంది. సెబు త్వీపం దగ్గర భూకంప కేంద్రం నమోదైనట్టు అధికారులు గుర్తించారు. క్షణాల్లోనే అనేక భవనాలు నేలమయ్యం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో రహాదరులు పగుళ్లు పడ్డాయి.


రవాణా సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల్లో చిక్కుకుకున్న వారికిని కాపాడేందుకు శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ ప్రకంపనల దాటికి సముద్ర అలలు ఎగిసిపడుతుండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సెబుతో పాటు లెయిట్ బిలిరన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories