ఇన్‌స్టాలో 30 మిలియన్ల ఫాలోవర్లతో మోదీ 1st... ట్రంప్ ప్లేస్ ఏంటంటే?

ఇన్‌స్టాలో 30 మిలియన్ల ఫాలోవర్లతో మోదీ 1st... ట్రంప్  ప్లేస్ ఏంటంటే?
x
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉండే ప్రపంచ స్థాయి నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉండే ప్రపంచ స్థాయి నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అందరికంటే ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్లపైగా ఫాలోవర్లను సంపాధించుకున్నారు. మోదీ తర్వాత స్థానంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఉన్నారు. ఆయన 25.6 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు.

ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. గతంలో మోదీ ట్విట్లర్ ఖాతాలో 50 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న వారిలో ఓక్కరిగా నిలిచారు. ఆతర్వాత ఇన్‌స్టాలోనూ తనదైనా రికార్థు సొంతం చేసుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 25.6 రెండో స్థానంలో ఉంటే, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 24.8 విలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 14.9 మిలియన్ల మంది ఫాలోవర్లతో నాలుగోవ స్థానంలో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories