Top
logo

పాకిస్థాన్ లో బాంబు పేలుడు.. 16 మంది మృతి

పాకిస్థాన్ లో బాంబు పేలుడు.. 16 మంది మృతి
X
Highlights

పాకిస్థాన్‌లో క్వెట్టా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాంబు పేలుళ్లలో 16 మంది మృతిచెందారు. మరో 10 మందికి పైగా...

పాకిస్థాన్‌లో క్వెట్టా బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. బాంబు పేలుళ్లలో 16 మంది మృతిచెందారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. హజర్‌గంజి సబ్జీ మండీ ప్రాంతంలో హజర్‌ కమ్యూనిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది.అత్యంత రద్దీగా ఉండే హజర్‌గంజీ కూరగాయల మార్కెట్‌లో ఉదయం ఒక్కసారిగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీశారు.

Next Story