Nobel Prize 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

Nobel Prize 2023 Royal Swedish Academy Decided To Award In Physics Pierre Agostini Ferenc Krausz And Anne L Huillier
x

Nobel Prize 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

Highlights

Nobel Prize 2023: నోబెల్ గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్

Nobel Prize 2023: 2023 ఏడాదికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. భౌతికశాస్త్రంలో ఈ అవార్డును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె ఎల్ హ్యులియర్‌కు ఈ సంవత్సరానికి నోబెల్ ప్రకటించారు. ఒక పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ అధ్యయనం కోసం కాంతి యొక్క ఆటో సెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక పద్ధతులకు గాను వీరిని నోబెల్ వరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories