అమెరికాలో కాల్పుల కలకలం.. ఓ యువతితో సహా 9 మంది మృతి

Nine Killed In A Shooting At Texas Mall In America
x

అమెరికాలో కాల్పుల కలకలం.. ఓ యువతితో సహా 9 మంది మృతి

Highlights

America: దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు

America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. టెక్సాస్‌ మాల్‌లో గన్‌తో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. కాల్పుల్లో ఓ యువతితో సహా 9 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చి చంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories