నూతన సంవత్సరాన్ని ఆహ్వానించిన న్యూజిలాండ్‌

నూతన సంవత్సరాన్ని ఆహ్వానించిన న్యూజిలాండ్‌
x
Auckland
Highlights

న్యూజిలాండ్‌ దేశంలోని ఆక్లాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు ఆరంభమైయ్యాయి. భారత దేశం కంటే ముందుగానే అక్కడ వేడుకలు కొత్త సంవత్సరం వస్తుంది. అక్కడ సమయం...

న్యూజిలాండ్‌ దేశంలోని ఆక్లాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు ఆరంభమైయ్యాయి. భారత దేశం కంటే ముందుగానే అక్కడ వేడుకలు కొత్త సంవత్సరం వస్తుంది. అక్కడ సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటింది. న్యూజిలాండ్ వాసులు కొత్త సంవత్సరంలో అడుగుపెట్టారు. ఆక్లాండ్‌లో ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు. న్యూజిలాండ్‌ వాసులు 2019 వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు. స్కైటవర్‌ వద్ద బాణసంచా వెలుగు జిలుగులతో సంబరాలు చేసుకున్నారు. వేలాది మంది అక్కడకు చేరుకుని హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఆనందాన్ని పంచుకున్నారు. న్యూజిలాండ్‌ సమీపంలోని టోంగా, సమోవా, కిరిబాటి దీవుల్లో కొన్ని క్షణాలు ముందుగానే కొత్త సంవత్సరం ఆరంభమైంది.



Show Full Article
Print Article
Next Story
More Stories