న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌..అక్కడ ఎంతో ప్రత్యేకం

న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌..అక్కడ ఎంతో ప్రత్యేకం
x
Australia
Highlights

ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

భారత దేశం కంటే ఆస్ట్రేలియా దాదాపు ఐదన్నర గంటల ముందు నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తుంది. ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అక్కడ బాణాసంచా ప్రదర్మన ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వివిధ రకాల డిజైన్స్‌తో కూడిన టపాసులను కాల్చుతారు. అయితే ఈ వేడుకల కోసం రెండు నెలల నుంచి కసరత్తులు ప్రారంభిస్తారు. సిడ్నీలో జరిగే లైట్ షో దాదాపు రెండున్నర గంటల పాటు ఉంటుంది. ఈ లైట్ షో సందర్శిచేందుకు ఇతర దేశాలనుంచి షోకు హాజరవుతారు. ఇక సిడ్నీ వంతెనపై ఎంతో అద్భుతంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. సిడ్నీలోని హార్బర్ బ్రిడ్జీ వద్ద లక్షలమంది జనం చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 31న సాయంత్రం ఆరు గంటలకు అక్కడ న్యూఇయర్ వేడుకలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories