NASA: డైమార్ఫస్ గ్రహశకలాన్ని ఢీకొట్టిన నాసా అంతరిక్ష నౌక

NASA SpaceCraft that hit a Dimorphos Asteroid
x

NASA: డైమార్ఫస్ గ్రహశకలాన్ని ఢీకొట్టిన నాసా అంతరిక్ష నౌక

Highlights

NASA: గంటకు 2,250 కి.మీ. వేగంతో గ్రహశకలాన్ని ఢీకొట్టిన స్పేస్‌క్రాఫ్ట్

NASA: డైమార్ఫస్ గ్రహశకలాన్ని నాసా అంతరిక్ష వాహనం ఢీకొట్టింది. సుమారు 2వేల 500 కోట్ల విలువైన డార్ట్ స్పేస్‌క్రాఫ్ట్‌.. గంటకు 2వేల 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఈ గ్రహశకలాన్ని ఢీకొట్టినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో భూమి వైపు దూసుకొచ్చే గ్రహశకలాలను నాశనం చేసే ఉద్దేశ్యంతో ఈ ప్రయోగం చేశారు. ఇలా అంతరిక్ష నౌక ఢీకొట్టడంతో గ్రహశకలం గమనంలో ఎంత మార్పు వచ్చిందో ఇప్పుడే చెప్పలేమని, కొంత సమయం పడుతుందని తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. భవిష్యత్తులో భూమివైపు దూసుకొచ్చే ప్రమాదకర గ్రహశకలాలను అంతరిక్షంలోనే పక్కకు మళ్లించవచ్చనేది శాస్త్రవేత్తల అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories