కరోనా సోకని దేశాల జాబితా ఇదే..

కరోనా సోకని దేశాల జాబితా ఇదే..
x
Representational Image
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది..

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది.. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సంకలనం చేసిన సమాచారం ప్రకారం, ఐదు మిలియన్లకు పైగా ప్రజలు వ్యాధి బారిన పడ్డారు, ప్రపంచ మరణాల సంఖ్య 333,000 కన్నా ఎక్కువ ఉండగా.. దాదాపు 1.9 మిలియన్ల మంది రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకూ 183 దేశాల్లో వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే 12 దేశాలు మాత్రం వైరస్ కేసులను ధృవీకరించలేదు.. ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయా దేశాలు వెల్లడిస్తున్నాయి.. కరోనావైరస్ కేసులను ఇప్పటివరకు నివేదించని కొన్ని దేశాలు ఇక్కడ ఉన్నాయి:

*కిరిబాటి

*మార్షల్ దీవులు

*మైక్రోనేషియా

*నౌరు

*ఉత్తర కొరియ

*పలావు

*సమోవ

*సోలమన్ దీవులు

*టోన్గా

*తుర్క్మెనిస్తాన్

*టువాలు

*వనౌటు

Show Full Article
Print Article
Next Story
More Stories