Brazil: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం

Brazil: మోటార్‌ బోట్లపై బండరాళ్లు పడటంతో ఐదుగురు మృతి

Rama Rao
Updated on: 9 Jan 2022 10:45 AM IST
Landslides Falls on Boaters on Brazilian Lake | Telugu News Online
X

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం

Brazil: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మినాస్‌ గెరైస్‌లోని ఫర్నాస్‌ లేక్‌ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. మోటార్‌ బోట్లపై బండరాళ్లు పడటంతో ఐదుగురు పర్యాటకులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వీకెండ్‌ కావడంతో భారీగా తరలివచ్చిన పర్యాటకులు బోట్లల్లో తిరుగుతూ జలపాతం అందాలను వీక్షిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. దీంతో విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది.

Rama Rao

Rama Rao

Next Story