ఇజ్రాయెల్ లో బయటపడిన 5 వేల ఏళ్ల నాటి నగరం..!

ఇజ్రాయెల్ లో బయటపడిన 5 వేల ఏళ్ల నాటి నగరం..!
x
Highlights

-అభివృద్ధి పనుల నిమిత్తం తవ్వకాలు -వెలుగులోకి వచ్చిన కోట బురుజులు, ఆలయం, శ్మశానం -0.65 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎన్ఏష్యూర్ నగరం

ఇజ్రాయెల్ లో సుమారు 5 వేల ఏళ్ల నాటి పురాతన నగరం బయటపడింది. ఈ నగరాన్ని NA ష్యూర్ నగరంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అభివృద్ధి పనుల నిమిత్తం తవ్వకాలు జరుపుతుంటే, ఈ నగరం వెలుగులోకి వచ్చింది. ఆనాటి కోట బురుజులు, ఆలయం, శ్మశానం, వస్తువులు, పనిముట్లు, జంతువుల ఎముకలను శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 0.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరం ఉందని, మరిన్ని తవ్వకాలు జరిపి, ఆనాటి జీవన విధానానికి సంబంధించిన లోతైన సమాచారాన్ని తెలుసుకుంటామని పురావస్తు అధికారులు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories