
x
బ్రెజిల్‌లో వరద బీభత్సం.. 60 మంది మృతి
Highlights
వర్షాల కారణంగా 60 మంది మృతి, 101 మంది గల్లంతు
బ్రెజిల్‌లోని రియో గ్రాండ్ డొ సుల్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి వరదలు ముంచెత్తడంతో నగరంలో 60 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 101 మంది వరకు గల్లంతైనట్లు తెలిపారు. వరదల్లో 155 మంది గాయపడ్డారు. 80 వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. తాజాగా కొన్ని ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం 150 ఏళ్ల క్రితం నాటి రికార్డు స్థాయిని దాటిందని బ్రెజిల్ వాతావరణ విభాగం వెల్లడించింది.
More On

Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




