ఈ ఎమోజీలపై నిషేదం ఎందుకంటే..?

ఈ ఎమోజీలపై నిషేదం ఎందుకంటే..?
x
Highlights

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వాటి యూజర్లకు షాక్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతరకరంగా ఉండే ఎమోజీలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ నిషేదం విధించాయి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వాటి యూజర్లకు షాక్ ఇచ్చాయి. సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతరకరంగా ఉండే ఎమోజీలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ నిషేదం విధించాయి. లైంగిక కోరికలను తెలియజేసే వాటిని వాడకూడదంటూ ఆ సంస్థలు ప్రకటించాయి. రెండు ఎమోజీలను కొందరూ అసాంఘిక కార్యక్రమాలకు, వేశ్యలు వ్యాపారాలకు ఉపయోగిస్తున్నారని, వాటిని నివారించేందుకు ఈ ఎమోజీలను నిషేదం విధిస్తున్నట్లు యాజమాన్యలు పేర్కొన్నాయి. కొన్ని నగ్న చిత్రాల పోస్టింగ్ లను కూడా నిషేదిస్తున్నట్ల ప్రకటించాయి.

దీనిపై కొందరు యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాలక్షేపం కోసం లైంగిక జోకులు కబుర్లు చెప్పుకోకుండా నిషేదం విధించడం ఏంటిని వ్యాఖ‌్యానిస్తున్నారు. మరికొందరూ మాత్రం ఫేస్ బుక్ ఇలాంటి వాటి పై నిషేదం విధించడం సరైందేనని అంటున్నారు. లైంగిక వాంఛలను తెలియజేసే ఎమోజీల వల్లన పెళ్లయిన మగవాళ్లు బాధను అనుభవించాల్సి వస్తోందని ర్యాప్‌ సింగర్‌ కన్యే వెస్ట్‌ ఇటీవలే వ్యాఖ్యానించారు. ర్యాప్ సింగర్ కు ఈ నిషేదం నచ్చుతుందని యూజర్లు సైటెర్లు వెస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories