logo
జాతీయం

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

Encounter in Anantnag Bandipora in Jammu and Kashmir
X

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్(ఫైల్ ఫోటో)

Highlights

*ఇద్దరు ఉగ్రవాదుల హతం *అనంతనాగ్, బందిపోరాలో కాల్పులు *ఉగ్రవాదుల్లో ఒకరు ఇమ్తియాజ్ అహ్మద్‌దార్‌గా గుర్తింపు

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌ అనంతనాగ్, బందిపోరాలో ఎన్‌ కౌంటర్ జరిగింది. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల్లో ఒకరు ఇమ్తియాజ్ అహ్మద్‌దారుగా గుర్తించారు. ఇటీవల జరిగిన పౌరుల హత్యలో ఇమ్తియాజ్ అహ్మద్‌దారు పాల్గొన్నట్లు జమ్మూకాశ్మీర్ డీజీపీ తెలిపారు. ఇమ్తియాజ్‌‌ను భారత భద్రతాదళాలు మట్టుబెట్టాయి.

Web TitleEncounter at Anantnag Bandipora in Jammu and Kashmir
Next Story