ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు దేశాల వారీగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు దేశాల వారీగా..
x
Highlights

ఇప్పటివరకు ప్రపంచంలో 44 లక్షల 28 వేల 236 మందికి కరోనావైరస్ సోకింది. 16 లక్షల 57 వేల 905 మంది వ్యాధి భారిన పడ్డా కోలుకున్నారు.

ఇప్పటివరకు ప్రపంచంలో 44 లక్షల 28 వేల 236 మందికి కరోనావైరస్ సోకింది. 16 లక్షల 57 వేల 905 మంది వ్యాధి భారిన పడ్డా కోలుకున్నారు. అదే సమయంలో, మరణించిన వారి సంఖ్య మూడు లక్షలకు చేరుకుంది. అమెరికాలో అత్యధికంగా 85 వేల మంది మరణించారు. దీని తరువాత, బ్రిటన్లో 33 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో, ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితమైన 10 దేశాలలో చైనా మాత్రం లేదు. కానీ చైనా మాత్రం కరోనాకు కేంద్రబిందువుగా ఉంది. ఇక ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు మరణాల సంఖ్య ఇలా ఉంది..

యునైటెడ్ స్టేట్స్ - 1,381,696 కేసులు, 83,648 మరణాలు

♦ రష్యా - 242,271 కేసులు, 2,212 మరణాలు

♦ స్పెయిన్ - 228,030 కేసులు, 26,920 మరణాలు

♦ యునైటెడ్ కింగ్‌డమ్ - 230,984 కేసులు, 33,263 మరణాలు

♦ ఇటలీ - 221,216 కేసులు, 30,911 మరణాలు

♦ ఫ్రాన్స్ - 178.349 కేసులు, 26.994 మరణాలు

♦ బ్రెజిల్ - 179,457 కేసులు, 12,531 మరణాలు

♦ జర్మనీ - 173,546 కేసులు, 7,780 మరణాలు

♦ టర్కీ - 141,475 కేసులు, 3,952 మరణాలు

♦ ఇరాన్ - 112,725 కేసులు, 6,783 మరణాలు

♦ చైనా - 84,021 కేసులు, 4,637 మరణాలు

♦ భారతదేశం - 77,729 కేసులు, 2,535 మరణాలు

♦ కెనడా - 72,448 కేసులు, 5 , 303 మరణాలు

♦ పెరూ - 72,059 కేసులు, 2,057 మరణాలు

♦ బెల్జియం - 53,981 కేసులు, 8,843 మరణాలు

♦ నెదర్లాండ్స్ - 43,410 కేసులు, 5,581 మరణాలు

♦ సౌదీ అరేబియా - 44,830 కేసులు, 273 మరణాలు

♦ మెక్సికో - 38,324 కేసులు, 3,926 మరణాలు

♦ పాకిస్తాన్ - 34,336 కేసులు, 737 మరణాలు

♦ చిలీ - 34,381 కేసులు, 346 మరణాలు

♦ ఈక్వెడార్ - 30,149 కేసులు, 2,327 మరణాలు

♦ స్విట్జర్లాండ్ - 30,413 కేసులు, 1,867 మరణాలు

♦ పోర్చుగల్ - 28,132 కేసులు, 1,175 మరణాలు

♦ స్వీడన్ - 27,909 కేసులు, 3,460 మరణాలు

♦ ఖతార్ - 25,539 కేసులు, 14 మరణాలు

♦ బెలారస్ - 25,825 కేసులు, 146 మరణాలు

♦ సింగపూర్ - 25,346 కేసులు, 21 మరణాలు

♦ ఐర్లాండ్ - 23,242 కేసులు, 1,488 మరణాలు

♦ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 19,661 కేసులు, 203 మరణాలు

♦ పోలాండ్ - 17,204 కేసులు, 861 మరణాలు

♦ బంగ్లాదేశ్ - 17,822 కేసులు, 269 మరణాలు

♦ ఇజ్రాయెల్ - 16,539 కేసులు, 262 మరణాలు

♦ ఉక్రెయిన్ - 16,425 కేసులు, 439 మరణాలు

♦ జపాన్ - 15,968 కేసులు, 657 మరణాలు

♦ ఆస్ట్రియా - 15,997 కేసులు, 624 మరణాలు

♦ రొమేనియా - 16,002 కేసులు, 1,016 మరణాలు

♦ ఇండోనేషియా - 15,438 కేసులు, 1,028 మరణాలు

♦ కొలంబియా - 12,272 కేసులు, 493 మరణాలు

♦ ఫిలిప్పీన్స్ - 11,618 కేసులు, 772 మరణాలు

♦ దక్షిణాఫ్రికా - 11,350 కేసులు, 206 మరణాలు

♦ దక్షిణ కొరియా - 10,962 కేసులు, 259 మరణాలు

♦ డొమినికన్ రిపబ్లిక్ - 11,196 కేసులు, 409 మరణాలు

♦ డెన్మార్క్ - 10,865 కేసులు, 533 మరణాలు

♦ కువైట్ - 11,028 కేసులు, 82 మరణాలు

♦ సెర్బియా - 10,243 కేసులు, 220 మరణాలు

♦ ఈజిప్ట్ - 10,431 కేసులు, 556 మరణాలు

♦ పనామా - 8,783 కేసులు, 252 మరణాలు

♦ చెక్ రిపబ్లిక్ - 8,240 కేసులు, 288 మరణాలు

♦ నార్వే - 8,168 కేసులు, 229 మరణాలు

♦ ఆస్ట్రేలియా - 6,975 కేసులు, 98 మరణాలు

♦ మలేషియా - 6,779 కేసులు, 111 మరణాలు

♦ అర్జెంటీనా - 6,779 కేసులు, 321 మరణాలు

♦ మొరాకో - 6,512 కేసులు, 188 మరణాలు

♦ అల్జీరియా - 6,253 కేసులు, 522 మరణాలు

♦ ఫిన్లాండ్ - 6,054 కేసులు, 284 మరణాలు

♦ బహ్రెయిన్ - 5,816 కేసులు, 10 మరణాలు

♦ కజాఖ్స్తాన్ - 5,417 కేసులు, 32 మరణాలు

♦ మోల్డోవా - 5,406 కేసులు, 185 మరణాలు

♦ ఘనా - 5,408 కేసులు, 24 మరణాలు

♦ ఆఫ్ఘనిస్తాన్ - 5,226 కేసులు, 132 మరణాలు

♦ నైజీరియా - 4,787 కేసులు, 158 మరణాలు

♦ లక్సెంబర్గ్ - 3,904 కేసులు, 103 మరణాలు

♦ ఒమన్ - 4,019 కేసులు, 17 మరణాలు

♦ అర్మేనియా - 3,718 కేసులు, 48 మరణాలు

♦ హంగరీ - 3,341 కేసులు, 430 మరణాలు

♦ థాయిలాండ్ - 3,017 కేసులు, 56 మరణాలు

♦ బొలీవియా - 2,964 కేసులు, 128 మరణాలు

♦ ఇరాక్ - 3,032 కేసులు, 115 మరణాలు

♦ గ్రీస్ - 2,760 కేసులు, 155 మరణాలు

♦ అజర్‌బైజాన్ - 2,758 కేసులు, 35 మరణాలు

♦ కామెరూన్ - 2,689 కేసులు, 125 మరణాలు

♦ ఉజ్బెకిస్తాన్ - 2,568 కేసులు, 11 మరణాలు

♦ గినియా - 2,374 కేసులు, 14 మరణాలు

♦ క్రొయేషియా - 2,213 కేసులు, 94 మరణాలు

♦ బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,181 కేసులు, 120 మరణాలు

♦ హోండురాస్ - 2,080 కేసులు, 121 మరణాలు

♦ బల్గేరియా - 2,069 కేసులు, 96 మరణాలు

♦ సెనెగల్ - 2,105 కేసులు, 21 మరణాలు

♦ ఐవరీ కోస్ట్ - 1,857 కేసులు, 21 మరణాలు

♦ క్యూబా - 1,804 కేసులు, 79 మరణాలు

♦ ఐస్లాండ్ - 1,802 కేసులు, 10 మరణాలు

♦ ఎస్టోనియా - 1,751 కేసులు, 61 మరణాలు

♦ ఉత్తర మాసిడోనియా - 1,694 కేసులు, 95 మరణాలు

♦ సుడాన్ - 1,661 కేసులు, 80 మరణాలు

♦ న్యూజిలాండ్ - 1,497 కేసులు, 21 మరణాలు

♦ లిథువేనియా - 1,505 కేసులు, 54 మరణాలు

♦ స్లోవేకియా - 1,469 కేసులు, 27 మరణాలు

♦ స్లోవేనియా - 1,463 కేసులు, 103 మరణాలు

♦ జిబౌటి - 1,268 కేసులు, 3 మరణాలు

♦ గ్వాటెమాల - 1,199 కేసులు, 27 మరణాలు

♦ సోమాలియా - 1,170 కేసులు, 52 మరణాలు

♦ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 1,169 కేసులు, 50 మరణాలు

♦ కిర్గిజ్స్తాన్ - 1,044 కేసులు, 12 మరణాలు

♦ ట్యునీషియా - 1,032 కేసులు, 45 మరణాలు

♦ ఎల్ సాల్వడార్ - 1,037 కేసులు, 20 మరణాలు

♦ లాట్వియా - 951 కేసులు, 19 మరణాలు

♦ కొసావో - 919 కేసులు, 29 మరణాలు

♦ మాల్దీవులు - 955 కేసులు, 3 మరణాలు

♦ సైప్రస్ - 905 కేసులు, 17 మరణాలు

♦ శ్రీలంక - 893 కేసులు, 9 మరణాలు

♦ అల్బేనియా - 880 కేసులు, 31 మరణాలు

♦ లెబనాన్ - 878 కేసులు, 26 మరణాలు

♦ నైజర్ - 854 కేసులు, 47 మరణాలు

♦ గినియా-బిసావు - 820 కేసులు, 3 మరణాలు

♦ కోస్టా రికా - 815 కేసులు, 7 మరణాలు

♦ గాబన్ - 863 కేసులు, 9 మరణాలు

♦ బుర్కినా ఫాసో - 766 కేసులు, 51 మరణాలు

♦ అండోరా - 760 కేసులు, 49 మరణాలు

♦ పరాగ్వే - 740 కేసులు, 11 మరణాలు

♦ మాలి - 758 కేసులు, 44 మరణాలు

♦ తజికిస్తాన్ - 801 కేసులు, 23 మరణాలు

♦ ఉరుగ్వే - 717 కేసులు, 19 మరణాలు

♦ కెన్యా - 737 కేసులు, 40 మరణాలు

♦ జార్జియా - 642 కేసులు, 11 మరణాలు

♦ శాన్ మారినో - 643 కేసులు, 41 మరణాలు

♦ జోర్డాన్ - 582 కేసులు, 9 మరణాలు

♦ టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు

♦ జమైకా - 507 కేసులు, 9 మరణాలు

♦ మాల్టా - 506 కేసులు, 5 మరణాలు

♦ జాంబియా - 446 కేసులు, 7 మరణాలు

♦ తైవాన్ - 440 కేసులు, 7 మరణాలు

♦ ఈక్వటోరియల్ గినియా - 522 కేసులు, 6 మరణాలు

♦ వెనిజులా - 423 కేసులు, 10 మరణాలు

♦ ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 375 కేసులు, 2 మరణాలు

♦ చాడ్ - 372 కేసులు, 42 మరణాలు

♦ సియెర్రా లియోన్ - 387 కేసులు, 26 మరణాలు

♦ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 333 కేసులు, 11 మరణాలు

♦ మారిషస్ - 332 కేసులు, 10 మరణాలు

♦ బెనిన్ - 327 కేసులు, 2 మరణాలు

♦ మోంటెనెగ్రో - 324 కేసులు, 9 మరణాలు

♦ వియత్నాం - 288 కేసులు

♦ రువాండా - 287 కేసులు

♦ కేప్ వర్దె - 289 కేసులు, 2 మరణాలు

♦ ఇథియోపియా - 263 కేసులు, 5 మరణాలు

♦ హైతీ - 219 కేసులు, 18 మరణాలు

♦ నేపాల్ - 243 కేసులు

♦ లైబీరియా - 213 కేసులు, 20 మరణాలు

♦ సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 220 కేసులు, 6 మరణాలు

♦ టోగో - 199 కేసులు, 11 మరణాలు

♦ దక్షిణ సూడాన్ - 194 కేసులు

♦ మడగాస్కర్ - 212 కేసులు

♦ ఈశ్వతిని - 187 కేసులు, 2 మరణాలు

♦ మయన్మార్ - 181 కేసులు, 6 మరణాలు

♦ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 143 కేసులు

♦ బ్రూనై - 141 కేసులు, 1 మరణం

♦ కంబోడియా - 122 కేసులు

♦ ఉగాండా - 126 కేసులు

♦ ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

♦ గయానా - 113 కేసులు, 10 మరణాలు

♦ మొజాంబిక్ - 104 కేసులు

♦ మొనాకో - 96 కేసులు, 4 మరణాలు

♦ బహామాస్ - 93 కేసులు, 11 మరణాలు

♦ బార్బడోస్ - 85 కేసులు, 7 మరణాలు

♦ లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

♦ యెమెన్ - 70 కేసులు, 12 మరణాలు

♦ లిబియా - 64 కేసులు, 3 మరణాలు

♦ మాలావి - 63 కేసులు, 3 మరణాలు

♦ సిరియా - 48 కేసులు, 3 మరణాలు

♦ అంగోలా - 45 కేసులు, 2 మరణాలు

♦ మంగోలియా - 42 కేసులు

♦ ఎరిట్రియా - 39 కేసులు

♦ జింబాబ్వే - 37 కేసులు, 4 మరణాలు

♦ ఆంటిగ్వా మరియు బార్బుడా - 25 కేసులు, 3 మరణాలు

♦ నికరాగువా - 25 కేసులు, 8 మరణాలు

♦ బోట్స్వానా - 24 కేసులు, 1 మరణం

♦ తూర్పు తైమూర్ - 24 కేసులు

♦ గాంబియా - 23 కేసులు, 1 మరణం

♦ గ్రెనడా - 21 కేసులు

♦ లావోస్ - 19 కేసులు

♦ బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

♦ ఫిజీ - 18 కేసులు

♦ సెయింట్ లూసియా - 18 కేసులు

♦ సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 17 కేసులు

♦ డొమినికా - 16 కేసులు

♦ నమీబియా - 16 కేసులు

♦ బురుండి - 15 కేసులు, 1 మరణం

♦ సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

♦ వాటికన్ - 12 కేసులు

♦ భూటాన్ - 11 కేసులు

♦ కొమొరోస్ - 11 కేసు, 1 మరణం

♦ సీషెల్స్ - 11 కేసులు

♦ సురినామ్ - 10 కేసులు, 1 మరణం

♦ మౌరిటానియా - 9 కేసులు, 1 మరణం

♦ పాపువా న్యూ గినియా - 8 కేసులు

♦ పశ్చిమ సహారా - 6 కేసులు

♦ లెసోతో - 1


Show Full Article
Print Article
More On
Next Story
More Stories