వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇదే...

వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇదే...
x
Representational Image
Highlights

గత నాలుగు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర భయాందోళనకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే.

గత నాలుగు నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర భయాందోళనకు గురిచేస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 200 దేశాల్లో ఈ వ్యాధి విజృంభిస్తోంది. మొత్తం కేసులు 3,426,448 నమోదు కాగా.. ఇందులో 1,093,888 మంది కోలుకున్నారు.. కోవిడ్ భారిన పడి 240,485 మంది మరణించారు. ఇక వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 1,104,161 కేసులు, 65,068 మరణాలు

♦ స్పెయిన్ - 213,453 కేసులు, 24,543 మరణాలు

♦ ఇటలీ - 207,428 కేసులు, 28,236 మరణాలు

♦ యునైటెడ్ కింగ్‌డమ్ - 178,685 కేసులు, 27,583 మరణాలు

♦ ఫ్రాన్స్ - 167,305 కేసులు, 24,628 మరణాలు

♦ జర్మనీ - 164,077 కేసులు, 6,736 మరణాలు

♦ రష్యా - 124,054 కేసులు, 1,222 మరణాలు

♦ టర్కీ - 122,392 కేసులు, 3 , 258 మరణాలు

♦ ఇరాన్ - 95,646 కేసులు, 6,091 మరణాలు

♦ బ్రెజిల్ - 92,202 కేసులు, 6,412 మరణాలు

♦ చైనా - 83,959 కేసులు, 4,637 మరణాలు

♦ కెనడా - 56,343 కేసులు, 3,537 మరణాలు

♦ బెల్జియం - 49,517 కేసులు, 7,765 మరణాలు

♦పెరూ - 40,459 కేసులు, 1,124 మరణాలు

♦ నెదర్లాండ్స్ - 39,989 కేసులు, 4,909 మరణాలు

♦ భారతదేశం - 37,336 కేసులు, 1,223 మరణాలు

♦ స్విట్జర్లాండ్ - 29,705 కేసులు, 1,754 మరణాలు

♦ఈక్వెడార్ - 26,336 కేసులు, 1,063 మరణాలు

♦ పోర్చుగల్ - 25,351 కేసులు, 1,007 మరణాలు

♦ సౌదీ అరేబియా - 24,097 కేసులు, 169 మరణాలు

♦స్వీడన్ - 21,520 కేసులు, 2,653 మరణాలు

♦ ఐర్లాండ్ - 20,833 కేసులు, 1,265 మరణాలు

♦మెక్సికో - 20,739 కేసులు, 1,972 మరణాలు

♦ పాకిస్తాన్ - 18,114 కేసులు, 417 మరణాలు

♦ సింగపూర్ - 17,548 కేసులు, 16 మరణాలు

♦ చిలీ - 17,008 కేసులు, 234 మరణాలు

♦ఇజ్రాయెల్ - 16,152 కేసులు, 227 మరణాలు

♦ఆస్ట్రియా - 15,53 1 కేసులు, 589 మరణాలు

♦ బెలారస్ - 14,917 కేసులు, 93 మరణాలు

♦జపాన్ - 14,305 కేసులు, 455 మరణాలు

♦ఖతార్ - 14,096 కేసులు, 12 మరణాలు

♦పోలాండ్ - 13,105 కేసులు, 651 మరణాలు

♦ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 13,038 కేసులు, 111 మరణాలు

♦ రొమేనియా - 12,567 కేసులు, 744 మరణాలు

♦ ఉక్రెయిన్ - 11,411 కేసులు, 279 మరణాలు

♦ దక్షిణ కొరియా - 10,780 కేసులు, 250 మరణాలు

♦ ఇండోనేషియా - 10,551 కేసులు, 800 మరణాలు

♦ డెన్మార్క్ - 9,509 కేసులు, 460 మరణాలు

♦సెర్బియా - 9,009 కేసులు, 179 మరణాలు

♦ ఫిలిప్పీన్స్ - 8,928 కేసులు, 603 మరణాలు

♦ బంగ్లాదేశ్ - 8,790 కేసులు, 175 మరణాలు

♦నార్వే - 7,783 కేసులు, 210 మరణాలు

♦ చెక్ రిపబ్లిక్ - 7,740 కేసులు, 241 మరణాలు

♦ డొమినికన్ రిపబ్లిక్ - 7,288 కేసులు, 313 మరణాలు

♦కొలంబియా - 7,006 కేసులు, 314 మరణాలు

♦ ఆస్ట్రేలియా - 6,781 కేసులు, 93 మరణాలు

♦ పనామా - 6,720 కేసులు, 192 మరణాలు

♦ మలేషియా - 6,176 కేసులు, 103 మరణాలు

♦దక్షిణాఫ్రికా - 5,951 కేసులు, 116 మరణాలు

♦ఈజిప్ట్ - 5,895 కేసులు, 406 మరణాలు

♦ ఫిన్లాండ్ - 5,176 కేసులు, 218 మరణాలు

♦ మొరాకో - 4,569 కేసులు, 171 మరణాలు

♦అర్జెంటీనా - 4,532 కేసులు, 225 మరణాలు

♦ కువైట్ - 4,377 కేసులు, 30 మరణాలు

♦అల్జీరియా - 4,154 కేసులు, 453 మరణాలు

♦ మోల్డోవా - 3,980 కేసులు, 122 మరణాలు

♦ లక్సెంబర్గ్ - 3,802 కేసులు, 92 మరణాలు

♦ కజాఖ్స్తాన్ - 3,785 కేసులు, 25 మరణాలు

♦ బహ్రెయిన్ - 3,170 కేసులు, 8 మరణాలు

♦ థాయిలాండ్ - 2,966 కేసులు, 54 మరణాలు

♦ హంగరీ - 2,942 కేసులు, 335 మరణాలు

♦ గ్రీస్ - 2,612 కేసులు, 140 మరణాలు

♦ ఒమన్ - 2,483 కేసులు, 11 మరణాలు

♦ ఆఫ్ఘనిస్తాన్ - 2,469 కేసులు, 72 మరణాలు

♦ అర్మేనియా - 2,273 కేసులు, 33 మరణాలు

♦ నైజీరియా - 2,170 కేసులు, 68 మరణాలు

♦ ఇరాక్ - 2,153 కేసులు, 94 మరణాలు

♦ ఉజ్బెకిస్తాన్ - 2,094 కేసులు, 9 మరణాలు

♦ క్రొయేషియా - 2,085 కేసులు, 75 మరణాలు

♦ ఘనా - 2,074 కేసులు, 17 మరణాలు

♦ అజర్‌బైజాన్ - 1,854 కేసులు, 25 మరణాలు

♦ కామెరూన్ - 1,832 కేసులు, 61 మరణాలు

♦ ఐస్లాండ్ - 1,798 కేసులు, 10 మరణాలు

♦ బోస్నియా మరియు హెర్జెగోవినా - 1,781 కేసులు, 70 మరణాలు

♦ ఎస్టోనియా - 1,699 కేసులు, 53 మరణాలు

♦ బల్గేరియా - 1,588 కేసులు, 69 మరణాలు

♦ క్యూబా - 1,537 కేసులు, 64 మరణాలు

♦ గినియా - 1,537 కేసులు, 7 మరణాలు

♦ న్యూజిలాండ్ - 1,485 కేసులు, 20 మరణాలు

♦ఉత్తర మాసిడోనియా - 1,494 కేసులు, 81 మరణాలు

♦ స్లోవేనియా - 1,434 కేసులు, 92 మరణాలు

♦ స్లోవేకియా - 1,407 కేసులు, 24 మరణాలు

♦ లిథువేనియా - 1,406 కేసులు, 46 మరణాలు

♦ ఐవరీ కోస్ట్ - 1,333 కేసులు, 15 మరణాలు

♦ బొలీవియా - 1,229 కేసులు, 66 మరణాలు

♦ జిబౌటి - 1,097 కేసులు, 2 మరణాలు

♦ సెనెగల్ - 1,024 కేసులు, 9 మరణాలు

♦ ట్యునీషియా - 998 కేసులు, 41 మరణాలు

♦ హోండురాస్ - 899 కేసులు, 75 మరణాలు

♦ లాట్వియా - 871 కేసులు, 16 మరణాలు

♦ సైప్రస్ - 857 కేసులు, 15 మరణాలు

♦ కొసావో - 806 కేసులు, 22 మరణాలు

♦ అల్బేనియా - 782 కేసులు, 31 మరణాలు

♦ కిర్గిజ్స్తాన్ - 769 కేసులు, 8 మరణాలు

♦ అండోరా - 745 కేసులు, 42 మరణాలు

♦ లెబనాన్ - 729 కేసులు, 24 మరణాలు

♦ నైజర్ - 719 కేసులు, 32 మరణాలు

♦ కోస్టా రికా - 725 కేసులు, 6 మరణాలు

♦ శ్రీలంక - 690 కేసులు, 7 మరణాలు

♦ బుర్కినా ఫాసో - 649 కేసులు, 44 మరణాలు

♦ ఉరుగ్వే - 643 కేసులు, 17 మరణాలు

♦ గ్వాటెమాల - 644 కేసులు, 16 మరణాలు

♦ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 604 కేసులు, 32 మరణాలు

♦ సోమాలియా - 601 కేసులు, 28 మరణాలు

♦ జార్జియా - 582 కేసులు, 8 మరణాలు

♦ శాన్ మారినో - 580 కేసులు, 41 మరణాలు

♦ సుడాన్ - 533 కేసులు, 36 మరణాలు

♦ మాలి - 508 కేసులు, 26 మరణాలు

♦ మాల్దీవులు - 491 కేసులు, 1 మరణం

♦ టాంజానియా - 480 కేసులు, 16 మరణాలు

♦ మాల్టా - 467 కేసులు, 4 మరణాలు

♦ జోర్డాన్ - 459 కేసులు, 8 మరణాలు

♦ ఎల్ సాల్వడార్ - 446 కేసులు, 10 మరణాలు

♦ జమైకా - 432 కేసులు, 8 మరణాలు

♦ తైవాన్ - 432 కేసులు, 6 మరణాలు

♦ కెన్యా - 411 కేసులు, 21 మరణాలు

♦ ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 353 కేసులు, 2 మరణాలు

♦ వెనిజులా - 335 కేసులు, 10 మరణాలు

♦ పరాగ్వే - 333 కేసులు, 10 మరణాలు

♦ మారిషస్ - 332 కేసులు, 10 మరణాలు

♦ మోంటెనెగ్రో - 322 కేసులు, 10 మరణాలు

♦ ఈక్వటోరియల్ గినియా - 315 కేసులు, 1 మరణం

♦ గాబన్ - 276 కేసులు, 3 మరణాలు

♦ వియత్నాం - 270 కేసులు

♦ గినియా-బిసావు - 257 కేసులు, 1 మరణం

♦ రువాండా - 249 కేసులు

♦ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 229 కేసులు, 9 మరణాలు

♦ లైబీరియా - 152 కేసులు, 18 మరణాలు

♦ మయన్మార్ - 151 కేసులు, 6 మరణాలు

♦ బ్రూనై - 138 కేసులు, 1 మరణం

♦ సియెర్రా లియోన్ - 136 కేసులు, 7 మరణాలు

♦ ఇథియోపియా - 133 కేసులు, 3 మరణాలు

♦ మడగాస్కర్ - 132 కేసులు

♦ టోగో - 123 కేసులు, 9 మరణాలు

♦ కేప్ వర్దె - 122 కేసులు, 1 మరణం

♦ కంబోడియా - 122 కేసులు

♦ ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

♦ జాంబియా - 109 కేసులు, 3 మరణాలు

♦ ఈశ్వతిని - 106 కేసులు, 1 మరణం

♦ మొనాకో - 95 కేసులు, 4 మరణాలు

♦ బెనిన్ - 90 కేసులు, 2 మరణం

♦ హైతీ - 85 కేసులు, 8 మరణాలు

♦ ఉగాండా - 85 కేసులు

♦ బహామాస్ - 82 కేసులు, 11 మరణాలు

♦ గయానా - 82 కేసులు, 9 మరణాలు

♦ లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

♦ బార్బడోస్ - 81 కేసులు, 7 మరణాలు

♦మొజాంబిక్ - 79 కేసులు

♦ చాడ్ - 73 కేసులు, 5 మరణాలు

♦ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 72 కేసులు

♦ లిబియా - 63 కేసులు, 3 మరణాలు

♦ నేపాల్ - 59 కేసులు

♦ దక్షిణ సూడాన్ - 45 కేసులు

♦ సిరియా - 44 కేసులు, 3 మరణాలు

♦ జింబాబ్వే - 40 కేసులు, 4 మరణాలు

♦ ఎరిట్రియా - 39 కేసులు

♦ మంగోలియా - 39 కేసులు

♦ మాలావి - 37 కేసులు, 3 మరణాలు

♦ తజికిస్తాన్ - 32 కేసులు

♦ అంగోలా - 30 కేసులు, 2 మరణాలు

♦ ఆంటిగ్వా మరియు బార్బుడా - 25 కేసులు, 3 మరణాలు

♦ తూర్పు తైమూర్ - 24 కేసులు

♦ బోట్స్వానా - 23 కేసులు, 1 మరణం

♦ గ్రెనడా - 20 కేసులు

♦ లావోస్ - 19 కేసులు

♦ బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

♦ ఫిజీ - 18 కేసులు

♦ సెయింట్ లూసియా - 17 కేసులు

♦ డొమినికా - 16 కేసులు

♦ నమీబియా - 16 కేసులు

♦ సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 16 కేసులు

♦ సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 16 కేసులు, 1 మరణం

♦ సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

♦ నికరాగువా - 14 కేసులు, 3 మరణాలు

♦ గాంబియా - 12 కేసులు, 1 మరణం

♦ బురుండి - 11 కేసులు, 1 మరణం

♦ వాటికన్ - 11 కేసులు

♦ సీషెల్స్ - 11 కేసులు

♦ సురినామ్ - 10 కేసులు, 1 మరణం

♦ మౌరిటానియా - 8 కేసులు, 1 మరణం

♦ పాపువా న్యూ గినియా - 8 కేసులు

♦ భూటాన్ - 7 కేసులు

♦ యెమెన్ - 7 కేసులు, 2 మరణాలు

♦ పశ్చిమ సహారా - 6 కేసులు

♦ కొమొరోస్ - 1 కేసు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories