వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల తాజా లెక్క ఇదే..

వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల తాజా లెక్క ఇదే..
x
Representational Image
Highlights

ప్రపంచంలో ఇప్పటివరకు 48 లక్షల 33 వేల 249 మందికి కరోనావైరస్ సోకింది.

ప్రపంచంలో ఇప్పటివరకు 48 లక్షల 33 వేల 249 మందికి కరోనావైరస్ సోకింది. 18 లక్షల 71 వేల 806 మందికి నయమైంది. అదే విధంగా మరణాల సంఖ్య 3 లక్షల 16 వేల 663 కు పెరిగింది. ప్రస్తుతం రష్యా, బ్రెజిల్ ఆసుపత్రులలో రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బ్రెజిల్ లో అత్యవసర పడకల కొరత ఉంది.

ఆ దేశంలో ఆరోగ్య వ్యవస్థ చాలా ఘోరంగా మారింది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు 90% రోగులతో నిండి ఉన్నాయి. ఇదిలావుంటే వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఈ కింది విధంగా ఉంది.

*యునైటెడ్ స్టేట్స్ - 1,486,757 కేసులు, 89,564 మరణాలు

*రష్యా - 290,678 కేసులు, 2,722 మరణాలు

*యునైటెడ్ కింగ్‌డమ్ - 244,995 కేసులు, 34,716 మరణాలు

*బ్రెజిల్ - 241,080 కేసులు, 16,122 మరణాలు

*స్పెయిన్ - 230,698 కేసులు, 27,563 మరణాలు

*ఇటలీ - 225,435 కేసులు, 31,908 మరణాలు

*ఫ్రాన్స్ - 179,693 కేసులు, 28,111 మరణాలు

*జర్మనీ - 176,551 కేసులు, 7,975 మరణాలు

*టర్కీ - 149,435 కేసులు, 4,140 మరణాలు

*ఇరాన్ - 120,198 కేసులు, 6,988 మరణాలు

*భారతదేశం - 96,169 కేసులు, 3,029 మరణాలు

*పెరూ - 92,273 కేసులు, 2,648 మరణాలు

*చైనా - 84,054 కేసులు, 4,638 మరణాలు

*కెనడా - 78,332 కేసులు, 5 , 903 మరణాలు

*బెల్జియం - 55,559 కేసులు, 9,080 మరణాలు

*సౌదీ అరేబియా - 54,752 కేసులు, 312 మరణాలు

*మెక్సికో - 49,219 కేసులు, 5,177 మరణాలు

*నెదర్లాండ్స్ - 44,195 కేసులు, 5,699 మరణాలు

*చిలీ - 43,781 కేసులు, 450 మరణాలు

*పాకిస్తాన్ - 42,125 కేసులు, 903 మరణాలు

*ఈక్వెడార్ - 33,182 కేసులు, 2,736 మరణాలు

*ఖతార్ - 32,604 కేసులు, 15 మరణాలు

*స్విట్జర్లాండ్ - 30,597 కేసులు, 1,881 మరణాలు

*స్వీడన్ - 30,143 కేసులు, 3,679 మరణాలు

*బెలారస్ - 29,650 కేసులు, 165 మరణాలు

*పోర్చుగల్ - 29,036 కేసులు, 1,218 మరణాలు

*సింగపూర్ - 28,343 కేసులు, 22 మరణాలు

*ఐర్లాండ్ - 24,112 కేసులు, 1,543 మరణాలు

*బంగ్లాదేశ్ - 23,870 కేసులు, 349 మరణాలు

*యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 23,358 కేసులు, 220 మరణాలు

*పోలాండ్ - 18,746 కేసులు, 929 మరణాలు

*ఉక్రెయిన్ - 18,616 కేసులు, 535 మరణాలు

*ఇండోనేషియా - 18,010 కేసులు, 1,191 మరణాలు

*రొమేనియా - 17,036 కేసులు, 1,107 మరణాలు

*ఇజ్రాయెల్ - 16,621 కేసులు, 272 మరణాలు

*జపాన్ - 16,285 కేసులు, 744 మరణాలు

*ఆస్ట్రియా - 16,269 కేసులు, 629 మరణాలు

*కొలంబియా - 15,574 కేసులు, 574 మరణాలు

*దక్షిణాఫ్రికా - 15,515 కేసులు, 264 మరణాలు

*కువైట్ - 14,850 కేసులు, 112 మరణాలు

*ఫిలిప్పీన్స్ - 12,718 కేసులు, 831 మరణాలు

*డొమినికన్ రిపబ్లిక్ - 12,314 కేసులు, 428 మరణాలు

*ఈజిప్ట్ - 12,229 కేసులు, 630 మరణాలు

*డెన్మార్క్ - 11,166 కేసులు, 547 మరణాలు

*దక్షిణ కొరియా - 11,065 కేసులు, 263 మరణాలు

*సెర్బియా - 10,610 కేసులు, 230 మరణాలు

*పనామా - 9,606 కేసులు, 275 మరణాలు

*చెక్ రిపబ్లిక్ - 8,480 కేసులు, 298 మరణాలు

*నార్వే - 8,249 కేసులు, 232 మరణాలు

*అర్జెంటీనా - 8,068 కేసులు, 373 మరణాలు

*ఆఫ్ఘనిస్తాన్ - 7,072 కేసులు, 173 మరణాలు

*ఆస్ట్రేలియా - 7,060 కేసులు, 99 మరణాలు

*అల్జీరియా - 7,019 కేసులు, 548 మరణాలు

*బహ్రెయిన్ - 6,956 కేసులు, 12 మరణాలు

*మలేషియా - 6,941 కేసులు, 113 మరణాలు

*మొరాకో - 6,930 కేసులు, 192 మరణాలు

*కజాఖ్స్తాన్ - 6,440 కేసులు, 34 మరణాలు

*ఫిన్లాండ్ - 6,380 కేసులు, 300 మరణాలు

*మోల్డోవా - 6,060 కేసులు, 211 కేసులు

*నైజీరియా - 5,959 కేసులు, 182 మరణాలు

*ఘనా - 5,735 కేసులు, 29 మరణాలు

*ఒమన్ - 5,379 కేసులు, 25 మరణాలు

*అర్మేనియా - 4,823 కేసులు, 61 మరణాలు

*బొలీవియా - 4,088 కేసులు, 169 మరణాలు

*లక్సెంబర్గ్ - 3,945 కేసులు, 107 మరణాలు

*హంగరీ - 3,535 కేసులు, 462 మరణాలు

*ఇరాక్ - 3,404 కేసులు, 123 మరణాలు

*అజర్‌బైజాన్ - 3,274 కేసులు, 39 మరణాలు

*కామెరూన్ - 3,105 కేసులు, 140 మరణాలు

*థాయిలాండ్ - 3,031 కేసులు, 56 మరణాలు

*గ్రీస్ - 2,834 కేసులు, 163 మరణాలు

*ఉజ్బెకిస్తాన్ - 2,762 కేసులు, 12 మరణాలు

*గినియా - 2,658 కేసులు, 16 మరణాలు

*హోండురాస్ - 2,646 కేసులు, 142 మరణాలు

*సుడాన్ - 2,591 కేసులు, 105 మరణాలు

*సెనెగల్ - 2,480 కేసులు, 25 మరణాలు

*బోస్నియా మరియు హెర్జెగోవినా - 2,290 కేసులు, 133 మరణాలు

*బల్గేరియా - 2,235 కేసులు, 110 మరణాలు

*క్రొయేషియా - 2,226 కేసులు, 95 మరణాలు

*ఐవరీ కోస్ట్ - 2,109 కేసులు, 27 మరణాలు

*గ్వాటెమాల - 1,912 కేసులు, 35 మరణాలు

*క్యూబా - 1,872 కేసులు, 79 మరణాలు

*ఐస్లాండ్ - 1,802 కేసులు, 10 మరణాలు

*ఉత్తర మాసిడోనియా - 1,792 కేసులు, 101 మరణాలు

*ఎస్టోనియా - 1,784 కేసులు, 64 మరణాలు

*లిథువేనియా - 1,547 కేసులు, 59 మరణాలు

*తజికిస్తాన్ - 1,524 కేసులు, 39 మరణాలు

*న్యూజిలాండ్ - 1,499 కేసులు, 21 మరణాలు

*స్లోవేకియా - 1,495 కేసులు, 28 మరణాలు

*స్లోవేనియా - 1,466 కేసులు, 104 మరణాలు

*డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 1,455 కేసులు, 61 మరణాలు

*సోమాలియా - 1,421 కేసులు, 56 మరణాలు

*ఎల్ సాల్వడార్ - 1,413 కేసులు, 30 మరణాలు

*జిబౌటి - 1,401 కేసులు, 4 మరణాలు

*గాబన్ - 1,320 కేసులు, 11 మరణాలు

*కిర్గిజ్స్తాన్ - 1,216 కేసులు, 14 మరణాలు

*మాల్దీవులు - 1,094 కేసులు, 4 మరణాలు

*ట్యునీషియా - 1,037 కేసులు, 45 మరణాలు

*లాట్వియా - 1,009 కేసులు, 19 మరణాలు

*గినియా-బిసావు - 990 కేసులు, 4 మరణాలు

*శ్రీలంక - 981 కేసులు, 9 మరణాలు

*కొసావో - 955 కేసులు, 29 మరణాలు

*అల్బేనియా - 948 కేసులు, 31 మరణాలు

*సైప్రస్ - 916 కేసులు, 17 మరణాలు

*లెబనాన్ - 911 కేసులు, 26 మరణాలు

*నైజర్ - 904 కేసులు, 54 మరణాలు

*కెన్యా - 887 కేసులు, 50 మరణాలు

*కోస్టా రికా - 863 కేసులు, 10 మరణాలు

*మాలి - 860 కేసులు, 52 మరణాలు

*బుర్కినా ఫాసో - 796 కేసులు, 51 మరణాలు

*పరాగ్వే - 786 కేసులు, 11 మరణాలు

*అండోరా - 761 కేసులు, 51 మరణాలు

*జాంబియా - 753 కేసులు, 7 మరణాలు

*ఉరుగ్వే - 734 కేసులు, 20 మరణాలు

*డైమండ్ ప్రిన్స్ - 712 కేసులు, 13 మరణాలు

*జార్జియా - 701 కేసులు, 12 మరణాలు

*శాన్ మారినో - 654 కేసులు, 41 మరణాలు

*జోర్డాన్ - 613 కేసులు, 9 మరణాలు

*ఈక్వటోరియల్ గినియా - 594 కేసులు, 7 మరణాలు

*మాల్టా - 553 కేసులు, 6 మరణాలు

*వెనిజులా - 541 కేసులు, 10 మరణాలు

*జమైకా - 520 కేసులు, 9 మరణాలు

*టాంజానియా - 509 కేసులు, 21 మరణాలు

*సియెర్రా లియోన్ - 505 కేసులు, 32 మరణాలు

*చాడ్ - 503 కేసులు, 53 మరణాలు

*హైతీ - 456 కేసులు, 20 మరణాలు

*తైవాన్ - 440 కేసులు, 7 మరణాలు

*రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 391 కేసులు, 15 మరణాలు

*ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 381 కేసులు, 2 మరణాలు

*బెనిన్ - 339 కేసులు, 2 మరణాలు

*మారిషస్ - 332 కేసులు, 10 మరణాలు

*కేప్ వెర్డే - 328 కేసులు, 3 మరణాలు

*సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 327 కేసులు

*మోంటెనెగ్రో - 324 కేసులు, 9 మరణాలు

*వియత్నాం - 320 కేసులు

*ఇథియోపియా - 317 కేసులు, 5 మరణాలు

*మడగాస్కర్ - 304 కేసులు, 1 మరణం

*నేపాల్ - 304 కేసులు, 2 మరణం

*టోగో - 301 కేసులు, 11 మరణాలు

*రువాండా - 292 కేసులు

*దక్షిణ సూడాన్ - 290 కేసులు, 4 మరణాలు

*ఉగాండా - 248 కేసులు

*సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 235 కేసులు, 7 మరణాలు

*లైబీరియా - 226 కేసులు, 21 మరణాలు

*ఈశ్వతిని - 203 కేసులు, 2 మరణాలు

*మయన్మార్ - 187 కేసులు, 6 మరణాలు

*బ్రూనై - 141 కేసులు, 1 మరణం

*మంగోలియా - 140 కేసులు

*మొజాంబిక్ - 137 కేసులు

*యెమెన్ - 128 కేసులు, 20 మరణాలు

*కంబోడియా - 122 కేసులు

*గయానా - 117 కేసులు, 10 మరణాలు

*ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

*బహామాస్ - 96 కేసులు, 11 మరణాలు

*మొనాకో - 96 కేసులు, 4 మరణాలు

*బార్బడోస్ - 88 కేసులు, 7 మరణాలు

*లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

*మాలావి - 70 కేసులు, 3 మరణాలు

*లిబియా - 65 కేసులు, 3 మరణాలు

*మౌరిటానియా - 62 కేసులు, 4 మరణాలు

*సిరియా - 58 కేసులు, 3 మరణాలు

*అంగోలా - 48 కేసులు, 2 మరణాలు

*జింబాబ్వే - 44 కేసులు, 4 మరణాలు

*బురుండి - 42 కేసులు, 1 మరణం

*ఎరిట్రియా - 39 కేసులు

*ఆంటిగ్వా మరియు బార్బుడా - 25 కేసులు, 3 మరణాలు

*నికరాగువా - 25 కేసులు, 8 మరణాలు

*బోట్స్వానా - 24 కేసులు, 1 మరణం

*తూర్పు తైమూర్ - 24 కేసులు

*గాంబియా - 23 కేసులు, 1 మరణం

*గ్రెనడా - 22 కేసులు

*భూటాన్ - 21 కేసులు

*లావోస్ - 19 కేసులు

*బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

*ఫిజీ - 18 కేసులు

*సెయింట్ లూసియా - 18 కేసులు

*సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 17 కేసులు

*డొమినికా - 16 కేసులు

*నమీబియా - 16 కేసులు

*సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

*వాటికన్ - 12 కేసులు

*కొమొరోస్ - 11 కేసు, 1 మరణం

*సీషెల్స్ - 11 కేసులు

*సురినామ్ - 10 కేసులు, 1 మరణం

*ఎంఎస్ జందాం - 9 కేసులు, 2 మరణాలు

*పాపువా న్యూ గినియా - 8 కేసులు

*పశ్చిమ సహారా - 6 కేసులు

*లెసోతో - 1 కేసు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories