ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరణాల సంఖ్య ఇదే

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరణాల సంఖ్య ఇదే
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరణాల సంఖ్య ఇదే మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ప్రతిరోజు వేలాది పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి....

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరణాల సంఖ్య ఇదే మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ప్రతిరోజు వేలాది పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం నమోదైన కేసులు 3,321,771 కాగా ఇందులో 234,404 మరణించారు.. అలాగే 1,049,876 మంది వ్యాధి భారిన పడి కోలుకున్నారు. ఇక వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 1,070,032 కేసులు, 61,867 మరణాలు

స్పెయిన్ - 239,639 కేసులు, 24,543 మరణాలు

ఇటలీ - 205,463 కేసులు, 27,967 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 172,481 కేసులు, 26,842 మరణాలు

ఫ్రాన్స్ - 167,299 కేసులు, 24,410 మరణాలు

జర్మనీ - 163,009 కేసులు, 6,563 మరణాలు

టర్కీ - 120,204 కేసులు, 3 , 174 మరణాలు

రష్యా - 106,498 కేసులు, 1,073 మరణాలు

ఇరాన్ - 94,640 కేసులు, 6,028 మరణాలు

బ్రెజిల్ - 87,187 కేసులు, 6,006 మరణాలు

చైనా - 83,956 కేసులు, 4,637 మరణాలు

కెనడా - 54,457 కేసులు, 3,268 మరణాలు

బెల్జియం - 48,519 కేసులు, 7,594 మరణాలు

నెదర్లాండ్స్ - 39,512 కేసులు, 4,811 మరణాలు

పెరూ - 36,976 కేసులు, 1,051 మరణాలు

భారతదేశం - 35,043 కేసులు, 1,154 మరణాలు

స్విట్జర్లాండ్ - 29,586 కేసులు, 1,737 మరణాలు

పోర్చుగల్ - 25,045 కేసులు, 989 మరణాలు

ఈక్వెడార్ - 24,934 కేసులు, 900 మరణాలు

సౌదీ అరేబియా - 22,753 కేసులు, 162 మరణాలు

స్వీడన్ - 21,092 కేసులు, 2,586 మరణాలు

ఐర్లాండ్ - 20,612 కేసులు, 1,232 మరణాలు

మెక్సికో - 19,224 కేసులు, 1,859 మరణాలు

పాకిస్తాన్ - 16,817 కేసులు, 385 మరణాలు

సింగపూర్ - 17,101 కేసులు, 15 మరణాలు

చిలీ - 16,023 కేసులు, 227 మరణాలు

ఇజ్రాయెల్ - 16,004 కేసులు, 223 మరణాలు

ఆస్ట్రియా - 15,452 కేసులు, 584 మరణాలు

బెలారస్ - 14,027 కేసులు, 89 మరణాలు

జపాన్ - 14,088 కేసులు, 430 మరణాలు

ఖతార్ - 13,409 కేసులు, 10 మరణాలు

పోలాండ్ - 12,877 కేసులు, 644 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 12,481 కేసులు, 105 మరణాలు

రొమేనియా - 12,240 కేసులు, 723 మరణాలు

దక్షిణ కొరియా - 10,774 కేసులు, 248 మరణాలు

ఉక్రెయిన్ - 10,406 కేసులు, 261 మరణాలు

ఇండోనేషియా - 10,118 కేసులు, 792 మరణాలు

డెన్మార్క్ - 9,356 కేసులు, 452 మరణాలు

ఫిలిప్పీన్స్ - 8,772 కేసులు, 579 మరణాలు

నార్వే - 7,738 కేసులు, 210 మరణాలు

బంగ్లాదేశ్ - 7,667 కేసులు, 168 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 7,689 కేసులు, 237 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 6,972 కేసులు, 301 మరణాలు

ఆస్ట్రేలియా - 6,765 కేసులు, 92 మరణాలు

సెర్బియా - 9,009 కేసులు, 179 మరణాలు

పనామా - 6,532 కేసులు, 188 మరణాలు

కొలంబియా - 6,507 కేసులు, 293 మరణాలు

మలేషియా - 6,071 కేసులు, 103 మరణాలు

దక్షిణాఫ్రికా - 5,647 కేసులు, 103 మరణాలు

ఈజిప్ట్ - 5,537 కేసులు, 392 మరణాలు

ఫిన్లాండ్ - 4,995 కేసులు, 211 మరణాలు

మొరాకో - 4,423 కేసులు, 170 మరణాలు

అర్జెంటీనా - 4,428 కేసులు, 218 మరణాలు

కువైట్ - 4,024 కేసులు, 26 మరణాలు

అల్జీరియా - 4,006 కేసులు, 450 మరణాలు

మోల్డోవా - 3,897 కేసులు, 116 మరణాలు

లక్సెంబర్గ్ - 3,784 కేసులు, 90 మరణాలు

కజాఖ్స్తాన్ - 3,551 కేసులు, 25 మరణాలు

బహ్రెయిన్ - 3,040 కేసులు, 8 మరణాలు

థాయిలాండ్ - 2,960 కేసులు, 54 మరణాలు

హంగరీ - 2,863 కేసులు, 323 మరణాలు

గ్రీస్ - 2,591 కేసులు, 140 మరణాలు

ఒమన్ - 2,348 కేసులు, 11 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 2,171 కేసులు, 64 మరణాలు

ఇరాక్ - 2,085 కేసులు, 93 మరణాలు

క్రొయేషియా - 2,076 కేసులు, 69 మరణాలు

ఘనా - 2,074 కేసులు, 17 మరణాలు

అర్మేనియా - 2,148 కేసులు, 32 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 2,046 కేసులు, 9 మరణాలు

కామెరూన్ - 1,832 కేసులు, 61 మరణాలు

అజర్‌బైజాన్ - 1,804 కేసులు, 24 మరణాలు

ఐస్లాండ్ - 1,797 కేసులు, 10 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 1,757 కేసులు, 69 మరణాలు

నైజీరియా - 1,932 కేసులు, 58 మరణాలు

ఎస్టోనియా - 1,689 కేసులు, 52 మరణాలు

బల్గేరియా - 1,541 కేసులు, 66 మరణాలు

క్యూబా - 1,501 కేసులు, 61 మరణాలు

గినియా - 1,495 కేసులు, 7 మరణాలు

న్యూజిలాండ్ - 1,476 కేసులు, 19 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 1,465 కేసులు, 77 మరణాలు

స్లోవేనియా - 1,429 కేసులు, 91 మరణాలు

స్లోవేకియా - 1,396 కేసులు, 23 మరణాలు

లిథువేనియా - 1,385 కేసులు, 45 మరణాలు

ఐవరీ కోస్ట్ - 1,275 కేసులు, 14 మరణాలు

బొలీవియా - 1,167 కేసులు, 62 మరణాలు

జిబౌటి - 1,089 కేసులు, 2 మరణాలు

ట్యునీషియా - 994 కేసులు, 41 మరణాలు

సెనెగల్ - 933 కేసులు, 9 మరణాలు

లాట్వియా - 870 కేసులు, 15 మరణాలు

సైప్రస్ - 850 కేసులు, 15 మరణాలు

అల్బేనియా - 773 కేసులు, 31 మరణాలు

హోండురాస్ - 804 కేసులు, 75 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 756 కేసులు, 8 మరణాలు

అండోరా - 745 కేసులు, 42 మరణాలు

లెబనాన్ - 725 కేసులు, 24 మరణాలు

కోస్టా రికా - 719 కేసులు, 6 మరణాలు

నైజర్ - 719 కేసులు, 32 మరణాలు

శ్రీలంక - 665 కేసులు, 7 మరణాలు

బుర్కినా ఫాసో - 645 కేసులు, 43 మరణాలు

ఉరుగ్వే - 643 కేసులు, 15 మరణాలు

సోమాలియా - 601 కేసులు, 28 మరణాలు

గ్వాటెమాల - 599 కేసులు, 16 మరణాలు

శాన్ మారినో - 569 కేసులు, 41 మరణాలు

జార్జియా - 566 కేసులు, 6 మరణాలు

కొసావో - 799 కేసులు, 12 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 572 కేసులు, 31 మరణాలు

మాలి - 490 కేసులు, 26 మరణాలు

టాంజానియా - 480 కేసులు, 16 మరణాలు

మాల్టా - 465 కేసులు, 4 మరణాలు

జోర్డాన్ - 453 కేసులు, 8 మరణాలు

సుడాన్ - 442 కేసులు, 31 మరణాలు

తైవాన్ - 429 కేసులు, 6 మరణాలు

జమైకా - 422 కేసులు, 7 మరణాలు

కెన్యా - 396 కేసులు, 17 మరణాలు

మాల్దీవులు - 468 కేసులు, 1 మరణం

ఎల్ సాల్వడార్ - 424 కేసులు, 9 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 344 కేసులు, 2 మరణాలు

మారిషస్ - 332 కేసులు, 10 మరణాలు

వెనిజులా - 333 కేసులు, 10 మరణాలు

మోంటెనెగ్రో - 322 కేసులు, 7 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 315 కేసులు, 1 మరణం

గాబన్ - 276 కేసులు, 3 మరణాలు

వియత్నాం - 270 కేసులు

పరాగ్వే - 266 కేసులు, 9 మరణాలు

రువాండా - 243 కేసులు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 220 కేసులు, 9 మరణాలు

గినియా-బిసావు - 205 కేసులు, 1 మరణం

మయన్మార్ - 151 కేసులు, 6 మరణాలు

లైబీరియా - 141 కేసులు, 16 మరణాలు

బ్రూనై - 138 కేసులు, 1 మరణం

ఇథియోపియా - 131 కేసులు, 3 మరణాలు

మడగాస్కర్ - 128 కేసులు

సియెర్రా లియోన్ - 124 కేసులు, 7 మరణాలు

కంబోడియా - 122 కేసులు

కేప్ వర్దె - 121 కేసులు, 1 మరణం

టోగో - 116 కేసులు, 9 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

జాంబియా - 106 కేసులు, 3 మరణాలు

ఈశ్వతిని - 100 కేసులు, 1 మరణం

మొనాకో - 95 కేసులు, 4 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

ఉగాండా - 83 కేసులు

బహామాస్ - 81 కేసులు, 11 మరణాలు

బార్బడోస్ - 81 కేసులు, 7 మరణాలు

గయానా - 82 కేసులు, 8 మరణాలు

హైతీ - 81 కేసులు, 7 మరణాలు

మొజాంబిక్ - 76 కేసులు

బెనిన్ - 64 కేసులు, 1 మరణం

లిబియా - 61 కేసులు, 3 మరణాలు

నేపాల్ - 57 కేసులు

చాడ్ - 73 కేసులు, 5 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 50 కేసులు

సిరియా - 43 కేసులు, 3 మరణాలు

జింబాబ్వే - 40 కేసులు, 4 మరణాలు

ఎరిట్రియా - 39 కేసులు

మంగోలియా - 38 కేసులు

మాలావి - 37 కేసులు, 3 మరణాలు

దక్షిణ సూడాన్ - 35 కేసులు

అంగోలా - 27 కేసులు, 2 మరణాలు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 24 కేసులు, 3 మరణాలు

తూర్పు తైమూర్ - 24 కేసులు

బోట్స్వానా - 23 కేసులు, 1 మరణం

గ్రెనడా - 20 కేసులు

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 18 కేసులు

సెయింట్ లూసియా - 17 కేసులు

డొమినికా - 16 కేసులు

నమీబియా - 16 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 16 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 15 కేసులు

తజికిస్తాన్ - 15 కేసులు

నికరాగువా - 14 కేసులు, 3 మరణాలు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 14 కేసులు

బురుండి - 11 కేసులు, 1 మరణం

గాంబియా - 11 కేసులు, 1 మరణం

వాటికన్ - 11 కేసులు

సీషెల్స్ - 11 కేసులు

సురినామ్ - 10 కేసులు, 1 మరణం

మౌరిటానియా - 8 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 8 కేసులు

భూటాన్ - 7 కేసులు

పశ్చిమ సహారా - 6 కేసులు

యెమెన్ - 6 కేసులు, 2 మరణాలు

కొమొరోస్ - 1 కేసు

Show Full Article
Print Article
Next Story
More Stories