Coronavirus: ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు చేరిన రికవరీలు

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు చేరిన రికవరీలు
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకూ వివిధ దేశాల్లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు 3,220,346 కి పెరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకూ వివిధ దేశాల్లో కరోనావైరస్ పాజిటివ్ కేసులు 3,220,346 కి పెరిగాయి. మృతుల సంఖ్య 228,236 కి చేరింది.రికవరీలు 1,000,355 నమోదయ్యాయి.

యునైటెడ్ స్టేట్స్ - 1,027,295 కేసులు, 59,392 మరణాలు

స్పెయిన్ - 236,899 కేసులు, 24,275 మరణాలు

ఇటలీ - 203,591 కేసులు, 27,682 మరణాలు

ఫ్రాన్స్ - 169,053 కేసులు, 23,694 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 166,440 కేసులు, 26,166 మరణాలు

జర్మనీ - 160,479 కేసులు, 6,374 మరణాలు

టర్కీ - 117,589 కేసులు, 3 , 081 మరణాలు

రష్యా - 99,399 కేసులు, 972 మరణాలు

ఇరాన్ - 93,657 కేసులు, 5,957 మరణాలు

చైనా - 83,940 కేసులు, 4,637 మరణాలు

బ్రెజిల్ - 74,493 కేసులు, 5,158 మరణాలు

కెనడా - 51,299 కేసులు, 3,000 మరణాలు

బెల్జియం - 47,859 కేసులు, 7,501 మరణాలు

నెదర్లాండ్స్ - 38,998 కేసులు, 4,727 మరణాలు

భారతదేశం - 31,787 కేసులు, 1,008 మరణాలు

పెరూ - 31,190 కేసులు, 854 మరణాలు

స్విట్జర్లాండ్ - 29,407 కేసులు, 1,703 మరణాలు

పోర్చుగల్ - 24,505 కేసులు, 973 మరణాలు

ఈక్వెడార్ - 24,258 కేసులు, 871 మరణాలు

సౌదీ అరేబియా - 21,402 కేసులు, 157 మరణాలు

స్వీడన్ - 20,302 కేసులు, 2,462 మరణాలు

ఐర్లాండ్ - 19,877 కేసులు, 1,159 మరణాలు

మెక్సికో - 16,752 కేసులు, 1,569 మరణాలు

ఇజ్రాయెల్ - 15,782 కేసులు, 212 మరణాలు

సింగపూర్ - 15,641 కేసులు, 14 మరణాలు

పాకిస్తాన్ - 15,525 కేసులు, 343 మరణాలు

ఆస్ట్రియా - 15,402 కేసులు, 580 మరణాలు

చిలీ - 14,885 కేసులు, 216 మరణాలు

జపాన్ - 13,736 కేసులు, 394 మరణాలు

బెలారస్ - 13,181 కేసులు, 84 మరణాలు

పోలాండ్ - 12,640 కేసులు, 624 మరణాలు

ఖతార్ - 12,564 కేసులు, 10 మరణాలు

రొమేనియా - 11,978 కేసులు, 688 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 11,380 కేసులు, 89 మరణాలు

దక్షిణ కొరియా - 10,761 కేసులు, 246 మరణాలు

ఉక్రెయిన్ - 9,866 కేసులు, 250 మరణాలు

ఇండోనేషియా - 9,771 కేసులు, 784 మరణాలు

డెన్మార్క్ - 9,206 కేసులు, 443 మరణాలు

ఫిలిప్పీన్స్ - 8,212 కేసులు, 558 మరణాలు

నార్వే - 7,680 కేసులు, 207 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 7,563 కేసులు, 227 మరణాలు

బంగ్లాదేశ్ - 7,103 కేసులు, 163 మరణాలు

ఆస్ట్రేలియా - 6,746 కేసులు, 90 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 6,652 కేసులు, 293 మరణాలు

సెర్బియా - 6,630 కేసులు, 125 మరణాలు

పనామా - 6,200 కేసులు, 176 మరణాలు

కొలంబియా - 5,949 కేసులు, 269 మరణాలు

మలేషియా - 5,945 కేసులు, 100 మరణాలు

ఈజిప్ట్ - 5,268 కేసులు, 380 మరణాలు

దక్షిణాఫ్రికా - 4,996 కేసులు, 206 మరణాలు

ఫిన్లాండ్ - 4,906 కేసులు, 199 మరణాలు

మొరాకో - 4,321 కేసులు, 168 మరణాలు

అర్జెంటీనా - 4,127 కేసులు, 207 మరణాలు

అల్జీరియా - 3,848 కేసులు, 444 మరణాలు

మోల్డోవా - 3,771 కేసులు, 107 మరణాలు

లక్సెంబర్గ్ - 3,769 కేసులు, 89 మరణాలు

కువైట్ - 3,740 కేసులు, 24 మరణాలు

కజాఖ్స్తాన్ - 3,138 కేసులు, 25 మరణాలు

థాయిలాండ్ - 2,947 కేసులు, 54 మరణాలు

బహ్రెయిన్ - 2,869 కేసులు, 8 మరణాలు

హంగరీ - 2,727 కేసులు, 300 మరణాలు

గ్రీస్ - 2,576 కేసులు, 139 మరణాలు

ఒమన్ - 2,274 కేసులు, 10 మరణాలు

క్రొయేషియా - 2,062 కేసులు, 67 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 1,969 కేసులు, 8 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 1,939 కేసులు, 60 మరణాలు

అర్మేనియా - 1,932 కేసులు, 60 మరణాలు

ఇరాక్ - 1,928 కేసులు, 92 మరణాలు

కామెరూన్ - 1,806 కేసులు, 59 మరణాలు

ఐస్లాండ్ - 1,795 కేసులు, 10 మరణాలు

అజర్‌బైజాన్ - 1,766 కేసులు, 23 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 1,677 కేసులు, 65 మరణాలు

ఘనా - 1,671 కేసులు, 16 మరణాలు

ఎస్టోనియా - 1,666 కేసులు, 50 మరణాలు

నైజీరియా - 1,532 కేసులు, 44 మరణాలు

న్యూజిలాండ్ - 1,474 కేసులు, 19 మరణాలు

క్యూబా - 1,467 కేసులు, 58 మరణాలు

బల్గేరియా - 1,447 కేసులు, 64 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 1,442 కేసులు, 73 మరణాలు

స్లోవేనియా - 1,418 కేసులు, 89 మరణాలు

స్లోవేకియా - 1,391 కేసులు, 22 మరణాలు

లిథువేనియా - 1,375 కేసులు, 45 మరణాలు

గినియా - 1,240 కేసులు, 7 మరణాలు

ఐవరీ కోస్ట్ - 1,183 కేసులు, 14 మరణాలు

జిబౌటి - 1,077 కేసులు, 2 మరణాలు

బొలీవియా - 1,053 కేసులు, 55 మరణాలు

ట్యునీషియా - 975 కేసులు, 40 మరణాలు

సెనెగల్ - 882 కేసులు, 9 మరణాలు

లాట్వియా - 849 కేసులు, 15 మరణాలు

సైప్రస్ - 843 కేసులు, 15 మరణాలు

అల్బేనియా - 766 కేసులు, 30 మరణాలు

అండోరా - 743 కేసులు, 41 మరణాలు

హోండురాస్ - 738 కేసులు, 66 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 729 కేసులు, 8 మరణాలు

లెబనాన్ - 721 కేసులు, 24 మరణాలు

నైజర్ - 709 కేసులు, 31 మరణాలు

కోస్టా రికా - 705 కేసులు, 6 మరణాలు

బుర్కినా ఫాసో - 638 కేసులు, 42 మరణాలు

శ్రీలంక - 630 కేసులు, 7 మరణాలు

ఉరుగ్వే - 625 కేసులు, 15 మరణాలు

సోమాలియా - 582 కేసులు, 28 మరణాలు

శాన్ మారినో - 563 కేసులు, 41 మరణాలు

గ్వాటెమాల - 557 కేసులు, 16 మరణాలు

జార్జియా - 517 కేసులు, 6 మరణాలు

కొసావో - 510 కేసులు, 12 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 491 కేసులు, 30 మరణాలు

మాలి - 482 కేసులు, 25 మరణాలు

మాల్టా - 463 కేసులు, 4 మరణాలు

జోర్డాన్ - 451 కేసులు, 8 మరణాలు

తైవాన్ - 429 కేసులు, 6 మరణాలు

కెన్యా - 384 కేసులు, 14 మరణాలు

జమైకా - 381 కేసులు, 7 మరణాలు

ఎల్ సాల్వడార్ - 377 కేసులు, 9 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 344 కేసులు, 2 మరణాలు

మారిషస్ - 334 కేసులు, 10 మరణాలు

వెనిజులా - 329 కేసులు, 10 మరణాలు

మోంటెనెగ్రో - 322 కేసులు, 7 మరణాలు

సుడాన్ - 318 కేసులు, 25 మరణాలు

టాంజానియా - 299 కేసులు, 10 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 351 కేసులు, 1 మరణం

వియత్నాం - 270 కేసులు

మాల్దీవులు - 269 కేసులు

పరాగ్వే - 239 కేసులు, 9 మరణాలు

గాబన్ - 238 కేసులు, 3 మరణాలు

రువాండా - 212 కేసులు

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 207 కేసులు, 8 మరణాలు

మయన్మార్ - 149 కేసులు, 5 మరణాలు

లైబీరియా - 141 కేసులు, 16 మరణాలు

బ్రూనై - 138 కేసులు, 1 మరణం

మడగాస్కర్ - 128 కేసులు

ఇథియోపియా - 130 కేసులు, 3 మరణాలు

కంబోడియా - 122 కేసులు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 116 కేసులు, 8 మరణాలు

కేప్ వెర్డే - 114 కేసులు, 1 మరణం

సియెర్రా లియోన్ - 104 కేసులు, 4 మరణాలు

టోగో - 109 కేసులు, 7 మరణాలు

మొనాకో - 95 కేసులు, 4 మరణాలు

జాంబియా - 97 కేసులు, 3 మరణాలు

లిచ్టెన్స్టెయిన్ - 82 కేసులు, 1 మరణం

బహామాస్ - 80 కేసులు, 11 మరణాలు

బార్బడోస్ - 80 కేసులు, 6 మరణాలు

ఉగాండా - 79 కేసులు

హైతీ - 76 కేసులు, 6 మరణాలు

మొజాంబిక్ - 76 కేసులు

గయానా - 74 కేసులు, 8 మరణాలు

గినియా-బిసావు - 73 కేసులు, 1 మరణం

ఈశ్వతిని - 71 కేసులు, 1 మరణం

బెనిన్ - 64 కేసులు, 1 మరణం

లిబియా - 61 కేసులు, 2 మరణాలు

నేపాల్ - 54 కేసులు

చాడ్ - 52 కేసులు, 2 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 50 కేసులు

సిరియా - 43 కేసులు, 3 మరణాలు

ఎరిట్రియా - 39 కేసులు

మంగోలియా - 38 కేసులు

మాలావి - 36 కేసులు, 3 మరణాలు

జింబాబ్వే - 32 కేసులు, 4 మరణాలు

అంగోలా - 27 కేసులు, 2 మరణాలు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 24 కేసులు, 3 మరణాలు

తూర్పు తైమూర్ - 24 కేసులు

బోట్స్వానా - 23 కేసులు, 1 మరణం

లావోస్ - 19 కేసులు

బెలిజ్ - 18 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 18 కేసులు

గ్రెనడా - 18 కేసులు

డొమినికా - 16 కేసులు

నమీబియా - 16 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 15 కేసులు

సెయింట్ లూసియా - 15 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 15 కేసులు

నికరాగువా - 13 కేసులు, 3 మరణాలు

బురుండి - 11 కేసులు, 1 మరణం

సీషెల్స్ - 11 కేసులు

గాంబియా - 10 కేసులు, 1 మరణం

వాటికన్ - 10 కేసులు

సురినామ్ - 10 కేసులు, 1 మరణం

పాపువా న్యూ గినియా - 8 కేసులు

సావో టోమ్ మరియు ప్రిన్సిపీ - 8 కేసులు

భూటాన్ - 7 కేసులు

మౌరిటానియా - 7 కేసులు, 1 మరణం

దక్షిణ సూడాన్ - 6 కేసులు

పశ్చిమ సహారా - 6 కేసులు

యెమెన్ - 1 కేసు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories