యుఎస్‌లో కనికరం లేకుండా ప్రాణాలు తీస్తున్న కరోనా

యుఎస్‌లో కనికరం లేకుండా ప్రాణాలు తీస్తున్న కరోనా
x
Highlights

యుఎస్‌లో కనికరం లేకుండా మనుషుల ప్రాణాలు తీస్తోంది కరోనా మహమ్మారి.. 24 గంటల్లో 2073 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 వేల 459 కేసులు వచ్చాయి.

యుఎస్‌లో కనికరం లేకుండా మనుషుల ప్రాణాలు తీస్తోంది కరోనా మహమ్మారి.. 24 గంటల్లో 2073 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 వేల 459 కేసులు వచ్చాయి. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చనిపోయిన వారి సంఖ్య 75 వేలకు దగ్గరగా ఉంది. అదే సమయంలో, 12 లక్షల 63 వేళా మందికి పైగా వ్యాధి భారిన పడ్డారు.. అయితే న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల్లో 232 మంది ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో 207 మంది ఆసుపత్రిలో, 24 మంది నర్సింగ్‌హోమ్‌లో మరణించారు. ఇప్పుడు అంటువ్యాధులు , మరణాలు తగ్గుతున్నాయని అన్నారు. మరోవైపు వైట్ హౌస్ కరోనా టాస్క్‌ఫోర్స్‌ను రద్దు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories