Joe Biden: అమెరికాలో కలకలం.. జో బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియని వ్యక్తి

Car Collides President Joe Biden Convoy in US
x

Joe Biden: అమెరికాలో కలకలం.. జో బైడెన్‌ కాన్వాయ్‌ను ఢీకొట్టిన గుర్తు తెలియని వ్యక్తి

Highlights

Joe Biden: ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ బైడెన్‌

Joe Biden: అమెరికాలో కలకలం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ కాన్వాయ్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ప్రమాదం నుంచి బైడెన్‌ సురక్షితంగా బయటపడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెలావేర్‌లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories