ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టగలరా

ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టగలరా
x
Highlights

ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టగలరా ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టగలరా

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటో తెగ హల్చల్ చేస్తోంది. 'ఇందులో చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టగలరా' అంటూ నెటిజన్లకు సవాలు విసిరారు బెల్లా లాక్.. అంతే ఆయన విసిరిన సవాల్ కు నెటిజన్లు బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. అయితే చుట్టు మట్టి దిబ్బలే కనిపిస్తున్న ఈ ఫోటోలో చిరుతను కనుక్కోవడం అంత ఈజీ కాదు. కానీ తీవ్రంగా ప్రయత్నిస్తే మాత్రం కచ్చితంగా గుర్తు పట్టవచ్చు.సెప్టెంబర్ 27 ట్విట్టర్ లో బెల్లా లాక్ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. 'కొందరు ఈ ఫోటోను నాకు పంపించారు. దీనిలో చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టమన్నారు. ఫస్ట్‌ నేను ఇది జోక్‌ అనుకున్నాను. కానీ చివరకు కనిపెట్టేశాను. మీరు గుర్తించారా' అంటూ ట్వీట్‌ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటికే చాలా మంది నెటిజన్లు తమ నేత్రాలకు పదును పెట్టారు. వారు అతికష్టం మీద కనిపెట్టిన మరికొందరికి సవాల్ విసురుతున్నారు. సో.. మీరు ఓ సారి ట్రై చేయండి.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories