భారత్ అమెరికా మధ్య ఇంధన రంగంలో కీలక ఒప్పందాలు

భారత్ అమెరికా మధ్య ఇంధన రంగంలో కీలక ఒప్పందాలు
x
Highlights

ఇంధనరంగానికి సంబంధించి అమెరికా ఇండియా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం ఆయన 16...

ఇంధనరంగానికి సంబంధించి అమెరికా ఇండియా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం ఆయన 16 కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన ఱంగానికి సంబంధించి అమెరికా కు చెందిన టెల్లూరియన్ భారత్ కు చెందిన పెట్రోనాట్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాదికి 5 మిలియన్ టన్నుల సహజ వాయువు కొనుగోలుకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించిన ఇతర లావాదేవీలు 2020 మర్చి 31కి తేలుతాయి. ఈ సమావేశం విజయవంతం అయిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

కాసేపట్లో ప్రధాని హౌడీ-మోడీ కార్యక్రమం..

అమెరికాలోని హూస్టన్ లో ప్రధాని మోడీ హౌడీ-మోడీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సమావేశం మరి కొద్దీ సేపట్లో ప్రారంభం అవుతుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories