logo
ప్రపంచం

Taliban: తాలిబన్ల పై తిరగబడుతున్న జనం

Afghanistan People Going Against the Taliban
X
తాలిబన్ల పై తిరుగబడుతున్న ఆఫ్ఘానిస్తాన్ ప్రజలు (ఫైల్ ఇమేజ్)
Highlights

Taliban: పలు ప్రావిన్సులలో ర్యాలీలు, నిరసనలు * కునార్ ప్రావిన్సులో భారీగా రోడ్లపైకి వచ్చిన జనం

Taliban: ఆప్ఘనిస్తాన్ లో ఉన్మాదంలో ఊగుతున్న తాలిబన్లకు ప్రావిన్సుల స్వాధీనం అంత సులభంగా జరగడం లేదు జలాలాబాద్ లో లాగే అసాదాబాద్ లోనూ స్థానికుల ప్రతిఘటనలు ఎదురయ్యాయి. కునార్ ప్రావిన్సులో భారీగా రోడ్లపైకి చేరుకున్న జనం అసాదాబాద్ లో ఆప్ఘనిస్తాన్ జాతీయ జెండాను ఎగరేశారు తాలిబన్లు వారిపై హింసాకాండకు, దౌర్జన్యానికి పాల్పడుతున్నా.. లెక్క చేయకుండా జాతీయ జెండాను ఎగరేశారు.

Web TitleAfghanistan People Going Against the Taliban
Next Story