Mexico: మెక్సికోలో కాల్పుల మోత.. దుండగుల కాల్పుల్లో 21 మంది మృతి

21 People Killed in Shootings in Mexico
x

Mexico: మెక్సికోలో కాల్పుల మోత.. దుండగుల కాల్పుల్లో 21 మంది మృతి

Highlights

Mexico: మృతుల్లో మేయర్‌ కాండ్రాడ్‌ మెండోజా.. మాజీ మేయర్‌ జువాన్‌ మెండోజా మృతి

Mexico: దుండగుల కాల్పుల మోతతో మెక్సికో నగరం దద్దరిల్లింది. దుండగుల కాల్పుల్లో మేయర్ సహా 21 మంది చనిపోయారు. మేయర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుండగా దుండగుల కాల్పులకు తెగబడ్డారు. సమావేశం జరుగుతుండగా దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మేయర్ కాండ్రాడో మెండోజా, మాజీ మేయర్ అయిన ఆయన తండ్రి జువాన్‌ మెండోజా సహా 21మంది మృతి చెందారు. నిందితుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కాల్పుకు తెగబడింది డ్రగ్‌ మాఫియా ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories