మెక్సికోలో ఒళ్లు గగుర్పొడిచే సీన్.. బ్రిడ్జ్‌కు వేళాడిన తొమ్మిది మృతదేహాలు

Mexico: డ్రగ్స్ ముఠాల పనే అని అనుమానాలు

Sandeep Eggoju
Updated on: 19 Nov 2021 8:58 PM IST
10 Bodies 9 Hanging From Overpass Found in Central Mexico
X

మెక్సికోలో ఒళ్లు గగుర్పొడిచే సీన్.. బ్రిడ్జ్‌కు వేళ్లాడిన తొమ్మిది మృతదేహాలు (ఫైల్ ఇమేజ్)

Mexico: అమెరికాలోని మెక్సికోలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం కనిపించింది. స్థానిక ఫ్లైఓవర్‌కు 9 మృతదేహాలు వేళ్లాడుతూ కనిపించడంతో స్థానికులు షాక్ అయ్యారు. అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను కిందకు దించారు. అనంతరం ఘటన జరిగిన కొద్ది దూరంలోనే మరో మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. మరణించిన వారంతా పురుషులే అని తెలిపిన మెక్సికన్ పోలీసులు. ఈ దారుణానికి డ్రగ్స్ ముఠాలే ఒడిగట్టి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టు సాధించాలనే ఉద్దేశంతోనే దీరుణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story