NBCC Recruitment 2021: ఎన్‌బీసీసీ లో జాబ్స్.. దరఖాస్తులు ప్రారంభం

ఎన్‌బీసీసీ లో జాబ్స్.. దరఖాస్తులు ప్రారంభం (ఫొటో ట్విట్టర్)
NBCC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌బీసీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
NBCC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌బీసీసీ లిమిటెడ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది. జూన్ 21 వరకు చివరితేది అని పేర్కొంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి వివరాలకు https://www.nbccindia.in/webEnglish/jobs వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.
పోస్టుల వివరాలు...
మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు - 5
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు - 2
అర్హతలు: మేనేజ్‌మెంట్ పోస్టులకు ఎంబీఏ, ఎమ్మెస్‌డబ్ల్యూ, హెచ్ఆర్ఎంలో పీజీ ఉండాలి. అలాగే ట్రాన్స్‌లేటర్ పోస్టుకు హిందీ సబ్జెక్టులో పీజీ చేయాలి. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి ట్రాన్స్‌లేషన్‌లో ఏడాది అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్‌డ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
చివరితేదీ: జూన్ 21, 2021
వెబ్‌సైట్: https://www.nbccindia.in/pdfData/jobs/Advt_07_2021 English18052021.pdf
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT