MES Recruitment 2021: మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్‌లో జాబ్స్.. లాస్ట్‌డేట్ మే 17

మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్‌లో జాబ్స్ (ఫొటో ట్విట్టర్)
MES Recruitment 2021: మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 572 ఖాళీలు ఉన్నాయి.
MES Recruitment 2021: మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 572 ఖాళీలు ఉన్నాయి. సూపర్‌వైజర్, డ్రాట్స్‌మెన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 17 లోపు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://mes.gov.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
సూపర్‌వైజర్- 458
డ్రాఫ్ట్స్‌మెన్- 114
అర్హతలు: డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు ఆర్కిటెక్చురల్ అసిస్టెన్స్‌షిప్‌లో డిప్లొమా చేయాలి. సూపర్‌వైజర్ పోస్టులకు ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో 2ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 17, 2021
వెబ్‌సైట్:https://mes.gov.in/
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT