Top
logo

Job Notification: ఇండియ‌న్ బ్యాంక్‌ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Job Notification: ఇండియ‌న్ బ్యాంక్‌ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
X
Highlights

నిరుద్యోగులకు ఇండియన్ బ్యాంక్ శుభవార్త తెలియజేసింది. చెన్నై ప్రధాన‌కేంద్రంగా పనిచేస్తున్న ఇండియ‌న్ బ్యాంక్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

నిరుద్యోగులకు ఇండియన్ బ్యాంక్ శుభవార్త తెలియజేసింది. చెన్నై ప్రధాన‌కేంద్రంగా పనిచేస్తున్న ఇండియ‌న్ బ్యాంక్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తేదీలను ఖరారు చేసింది. పీజీ డిగ్రీతో పాటు తగిన అనుభవం ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించింది.

పోస్టుల వివ‌రాలు..

స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు : 138

♦ అసిస్టెంట్ మేనేజ‌ర్‌ (క్రెడిట్) : 85

♦ మేనేజ‌ర్ (క్రెడిట్) : 15

♦ మేనేజ‌ర్ (సెక్యూరిటీ) : 15

♦ మేనేజ‌ర్ (ఫోరెక్స్) : 10

♦ మేనేజ‌ర్ (లీగల్) : 02

♦ మేనేజ‌ర్ (డీలర్) : 05

♦ మేనేజ‌ర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) : 05

♦ సీనియర్ మేనేజ‌ర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) : 01

విద్యార్హత : సంబంధిత కోర్సు్ల్లో డిగ్రీ, పీజీతో పాటు అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి :

♦ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 20-30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

♦ మేనేజర్ పోస్టులకు 25-35 సంవత్సరాల కలిగి ఉండాలి.

♦ సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-37 సంవత్సరాల మధ్య ఉండాలి.

♦ ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

రాతపరీక్ష, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ

ముఖ్యమైన తేదీలు..

♦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 22.01.2020 ప్రారంభం

♦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 10.02.2020

♦ ప‌రీక్షతేది : 08.03.2020.

నోటిఫికేషన్...

Web TitleIndian Bank Invites Applications for Specialist Officers post
Next Story