GATE 2021: రెస్పాన్స్ షీట్స్ విడుదల.. డౌన్ లోడ్ ఇలా!

X
Highlights
GATE Response Sheet 2021: గేట్ 2021కి సంబంధించిన రెస్పాన్స్ షీట్లను అధికారులు గురువారం విడుదల చేశారు.
Venkata Chari18 Feb 2021 12:09 PM GMT
Gate 2021 పరీక్షను ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Bombay) ఫిబ్రవరి 6, 7, 13,14 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఎంఈ, ఎంటెక్, ఎం ఆర్క్, పీచ్ డీ లో ప్రవేశాల కోసం 8,82,684 మంది అప్లై చేయగా, 78 శాతం మంది మాత్రమే పరీక్షకు హాజరైనట్లు నిర్వహాకులు తెలిపారు.
అయితే అభ్యర్ధులు రాసిన జవాబు పత్రాలను (Response Sheets) గురువారం నాడు అధికారులు విడుదల చేశారు. జవాబు పత్రాల కోసం gate.iitb.ac.in వెబ్ సైట్లోకి లాగిన్ చేసి, ఎన్ రోల్మెంట్ ఐడీ, పాస్ వర్డ్ లాంటి వివరాలు ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గేట్ 2021 ఫలితాలను మార్చి 22న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Web TitleGate 2021 Response Sheets Released Check here for Details
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
MLC Kavitha: రచ్చబండ కొచ్చే కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధి చూపించండి
21 May 2022 11:30 AM GMTSweat: వేసవిలో చెమట ఎక్కువగా పడుతుందా.. ఈ చిట్కాలు పాటించండి..!
21 May 2022 11:00 AM GMTఅఖిలేశ్ యాదవ్‌తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
21 May 2022 10:52 AM GMTకేన్స్ లో 'రాకెట్రీ' ప్రివ్యూ..మాధవన్‌పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
21 May 2022 10:28 AM GMTటెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన
21 May 2022 10:14 AM GMT