Telangana: పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఈ సారి కూడా..

Telangana Govt Decided to Conduct 10th Class Public Exams With Six Papers
x

Telangana: పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఈ సారి కూడా..

Highlights

Telangana SSC Exams 2023: తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల నిర్వహ‌ణ‌పై రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది.

Telangana SSC Exams 2023: తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల నిర్వహ‌ణ‌పై రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవ‌త్సరం కూడా 11 పేప‌ర్లకు బ‌దులుగా 6 పేప‌ర్లే నిర్వహించాల‌ని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాద‌న‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2021లో కరోనా మహమ్మారి కారణంగా 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ ఏడాది కోవిడ్ ఉద్ధృతి కారణంగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో పదో తరగతి విద్యార్ధులందరినీ ఆల్ పాస్‌ అని ప్రకటించింది. ఇక 2022లో 6 పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు 2023లోనూ ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories