ఏపీలో నేడు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష

AP Constable Preliminary Exam Today
x

ఏపీలో నేడు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్ష

Highlights

AP Constable Exam: ఉ.10 నుంచి మ.ఒంటి గంట వరకు పరీక్ష

AP Constable Exam: ఏపీలో నేడు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్నాయి. 997 సెంటర్లలో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. 15 నిమిషాల ముందు నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్‌ హాల్‌లోకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 54 వేల 772 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories