ఆ మరుక్షణమే రాజీనామాలు: వైఎస్సార్‌సీపీ ఎంపీలు

ఆ మరుక్షణమే రాజీనామాలు: వైఎస్సార్‌సీపీ ఎంపీలు
x
Highlights

పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం అయ్యారు. పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన ఎంపీలు.. రాజీనామాల విషయంలో...

పార్టీ ఎంపీలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం అయ్యారు. పార్లమెంటులో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన ఎంపీలు.. రాజీనామాల విషయంలో తగ్గేది లేదని అన్నారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా పడిన రోజే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తామన్నారు. బీజేపీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని మేకపాటి తేల్చిచెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా తమతో కలిసి రావాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories