వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్

వైసీపీ ఎమ్మెల్యే అరెస్ట్
x
Highlights

నెల్లూరు సిటి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు సిటీ పరిధిలోని సాలు చింతల వద్ద ఆక్రమణల తొలగింపును అడ్డుకోవడంతో...

నెల్లూరు సిటి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు సిటీ పరిధిలోని సాలు చింతల వద్ద ఆక్రమణల తొలగింపును అడ్డుకోవడంతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నెల్లూరు సమీపంలోని సాలుచింతల వద్ద ఆక్రమణలను జేసీబీ సాయంతో పోలీసులు తొలగిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా నివాసాలు కూల్చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే అనిల్ రోడ్డు పై బైఠాయించి అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories